తెలుగు న్యూస్  /  ఫోటో  /  Amarnath Yatra 2022: సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర.. దృశ్యమాలిక

Amarnath yatra 2022: సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర.. దృశ్యమాలిక

30 June 2022, 15:46 IST

Amarnath yatra 2022: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఉగ్రవాదుల దాడి ముప్పు మధ్య హిందూ భక్తులు మంచు లింగం రూపంలో ఉండే శివుడి దర్శనానికి బయలుదేరారు. 43 రోజుల పాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్ర గత రెండేళ్లు రద్దయ్యింది. రెండేళ్ల తరువాత తిరిగి ప్రారంభమైంది.

  • Amarnath yatra 2022: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఉగ్రవాదుల దాడి ముప్పు మధ్య హిందూ భక్తులు మంచు లింగం రూపంలో ఉండే శివుడి దర్శనానికి బయలుదేరారు. 43 రోజుల పాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్ర గత రెండేళ్లు రద్దయ్యింది. రెండేళ్ల తరువాత తిరిగి ప్రారంభమైంది.
బల్తాల్ సమీపంలో పర్వత మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రకు పోర్టర్ల సహాయంతో వెళుతున్న యాత్రీకులు
(1 / 7)
బల్తాల్ సమీపంలో పర్వత మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రకు పోర్టర్ల సహాయంతో వెళుతున్న యాత్రీకులు(AFP)
అమర్‌నాథ్ యాత్రం 2022: కాలినడకన, గుర్రాలపై అమర్‌నాథ్ యాత్రకు పర్వత మార్గాల్లో బయలుదేరిన హిందూ భక్తులు
(2 / 7)
అమర్‌నాథ్ యాత్రం 2022: కాలినడకన, గుర్రాలపై అమర్‌నాథ్ యాత్రకు పర్వత మార్గాల్లో బయలుదేరిన హిందూ భక్తులు(AFP)
amarnath yatra 2022: పర్వత మార్గాల మధ్య అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర
(3 / 7)
amarnath yatra 2022: పర్వత మార్గాల మధ్య అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర(AFP)
బేస్‌క్యాంప్ బల్తాల్ వద్ద వంతెన దాటుతున్న అమర్‌నాథ్ యాత్రీకులను పరిశీలిస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 
(4 / 7)
బేస్‌క్యాంప్ బల్తాల్ వద్ద వంతెన దాటుతున్న అమర్‌నాథ్ యాత్రీకులను పరిశీలిస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (AFP)
Chandanwari: యాత్రికులకు భద్రత కోసం పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది. అనంత్‌నాగ్ జిల్లా చందన్‌వాడీ ప్రాంతంలోనిదీ దృశ్యం. 
(5 / 7)
Chandanwari: యాత్రికులకు భద్రత కోసం పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది. అనంత్‌నాగ్ జిల్లా చందన్‌వాడీ ప్రాంతంలోనిదీ దృశ్యం. (PTI)
Pahalgam: చందన్‌వాడీ బేస్ క్యాంపు వద్ద అమర్‌నాథ్ యాత్రకు సాగుతున్న భక్తులు. అనంత్‌నాగ్ జిల్లా పహల్‌గామ్ ప్రాంతంలో ఉంది ఈ మార్గం.
(6 / 7)
Pahalgam: చందన్‌వాడీ బేస్ క్యాంపు వద్ద అమర్‌నాథ్ యాత్రకు సాగుతున్న భక్తులు. అనంత్‌నాగ్ జిల్లా పహల్‌గామ్ ప్రాంతంలో ఉంది ఈ మార్గం.(PTI)
శ్రీనగర్‌కు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఛందన్‌వాడీ ప్రాంతంలోని మార్గం నుంచి సాగుతున్న భక్తులు
(7 / 7)
శ్రీనగర్‌కు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఛందన్‌వాడీ ప్రాంతంలోని మార్గం నుంచి సాగుతున్న భక్తులు(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి