తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Surya Ghar Muft Bijli Yojana : పీఎం సూర్య ఘర్ స్కీమ్ లో రూ.78 వేల రాయితీ-దరఖాస్తు విధానం, అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే?

PM Surya Ghar Muft Bijli Yojana : పీఎం సూర్య ఘర్ స్కీమ్ లో రూ.78 వేల రాయితీ-దరఖాస్తు విధానం, అర్హతలు, డాక్యుమెంట్స్ ఇవే?

02 March 2024, 14:46 IST

PM Surya Ghar Muft Bijli Yojana : దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన(PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుందని వెల్లడించింది.

  • PM Surya Ghar Muft Bijli Yojana : దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన(PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుందని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన(PM Surya Ghar Muft Bijli Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.75,021 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుందని వెల్లడించింది.  
(1 / 10)

ఈ పథకం ద్వారా 2 kW సిస్టమ్‌లకు ఖర్చులో 60%,  2 నుంచి 3 kW మధ్య సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు ఖర్చులో 40% కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ప్రస్తుత బెంచ్‌మార్క్ ధరల ప్రకారం 1 kW సిస్టమ్‌కు రూ. 30,000, 2 kW సిస్టమ్‌లకు రూ. 60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్‌లకు రూ. 78,000 సబ్సిడీగా(PM Surya Ghar Muft Bijli Yojana Subsidy) కేంద్రం అందిస్తుంది. మిగత వ్యయాన్ని వినియోగదారుడు తక్కువ వడ్డీకి బ్యాంకు రుణం పొందవచ్చు.  
(2 / 10)

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన లబ్దిదారులుగా చేరాలంటే ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆ వెబ్ సైట్ లో ఈ స్కీమ్ కు ఇలా అప్లై చేసుకోవచ్చు.(PM Surya Ghar Muft Bijli Yojana Apply)
(3 / 10)

Step 1 -ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ లో 'Apply for Rooftop Solar' పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత మీ విద్యుత్ పంపిణీ సంస్థ, కరెంట్ బిల్లు నెంబర్, మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి. 
(4 / 10)

Step 2- రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత- మీ కన్స్యూమర్(కరెంట్ బిల్లు) నెంబరు, మొబైల్ నెంబరులతో లాగిన్ అవ్వండి. ఫారంలో పేర్కొన్న విధంగా వివరాలు నమోదు చేసి రూఫ్ టాప్ సోలార్(Rooftop Solar) కోసం దరఖాస్తు చేయండి.
(5 / 10)
Step 2- రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత- మీ కన్స్యూమర్(కరెంట్ బిల్లు) నెంబరు, మొబైల్ నెంబరులతో లాగిన్ అవ్వండి. ఫారంలో పేర్కొన్న విధంగా వివరాలు నమోదు చేసి రూఫ్ టాప్ సోలార్(Rooftop Solar) కోసం దరఖాస్తు చేయండి.(Image Source : Pixabay )
Step 3- మీ డిస్కామ్(DISCOM) అధికారుల ఆమోదం కోసం వేచి ఉండండి. మీ దరఖాస్తు ఆమోదం పొందగానే ఆ విషయాన్ని మీకు మెయిల్ లేదా మెసేజ్ ద్వా తెలియజేస్తారు.  
(6 / 10)
Step 3- మీ డిస్కామ్(DISCOM) అధికారుల ఆమోదం కోసం వేచి ఉండండి. మీ దరఖాస్తు ఆమోదం పొందగానే ఆ విషయాన్ని మీకు మెయిల్ లేదా మెసేజ్ ద్వా తెలియజేస్తారు.  (Image Source : Pixabay )
Step 4 - ఇన్ స్టలేషన్ పూర్తయిన తరువాత, ప్లాంట్ వివరాలను సబ్మిట్ చేయండి. నెట్ మీటర్ కోసం అప్లై చేయండి
(7 / 10)
Step 4 - ఇన్ స్టలేషన్ పూర్తయిన తరువాత, ప్లాంట్ వివరాలను సబ్మిట్ చేయండి. నెట్ మీటర్ కోసం అప్లై చేయండి(Image Source : Pixabay )
Step 5- నెట్ మీటర్ ను ఇన్ స్టాల్ చేసిన తరువాత డిస్కం అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తరువాత పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. బ్యాంకు ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్ చెక్కును పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో సబ్సిడీ అమౌంట్ జమ అవుతుంది.  
(8 / 10)
Step 5- నెట్ మీటర్ ను ఇన్ స్టాల్ చేసిన తరువాత డిస్కం అధికారులు తనిఖీ చేస్తారు. ఆ తరువాత పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. బ్యాంకు ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్ చెక్కును పోర్టల్ ద్వారా సబ్మిట్ చేయాలి. 30 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో సబ్సిడీ అమౌంట్ జమ అవుతుంది.  (Image Source : Pixabay )
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana eligibility Eligibility)పథకానికి అర్హులు- ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు భారత పౌరులై ఉండి 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.  మధ్యతరగతి, దిగువ తరగతి ఆదాయ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అన్ని కులాలకు చెందిన వారు PM-SGMBY పథకానికి అర్హులు. ఈ పథకానికి అర్హులు కావాలంటే ప్రజలు తమ ఆధార్ కార్డులను బ్యాంకు ఖాతాలతో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది.  
(9 / 10)
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana eligibility Eligibility)పథకానికి అర్హులు- ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు భారత పౌరులై ఉండి 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.  మధ్యతరగతి, దిగువ తరగతి ఆదాయ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అన్ని కులాలకు చెందిన వారు PM-SGMBY పథకానికి అర్హులు. ఈ పథకానికి అర్హులు కావాలంటే ప్రజలు తమ ఆధార్ కార్డులను బ్యాంకు ఖాతాలతో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది.  (Image Source : Pixabay )
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన దరఖాస్తుకు(PM Surya Ghar Muft Bijli Yojana documents ) అవసమయ్యే ధృవీకరణ పత్రాలు- ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు. 
(10 / 10)
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బబ్లీ యోజన దరఖాస్తుకు(PM Surya Ghar Muft Bijli Yojana documents ) అవసమయ్యే ధృవీకరణ పత్రాలు- ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు. (Image Source : Pixabay )

    ఆర్టికల్ షేర్ చేయండి