తెలుగు న్యూస్  /  ఫోటో  /  Amaravati Vilapam: అమరావతి విలాపం, మూడు రాజధానుల నిర్ణయంతో నిరుపయోగంగా వేల కోట్ల నిర్మాణాలు

Amaravati Vilapam: అమరావతి విలాపం, మూడు రాజధానుల నిర్ణయంతో నిరుపయోగంగా వేల కోట్ల నిర్మాణాలు

17 June 2024, 9:10 IST

Amaravati Vilapam: ఆంధ్రప్రదేశ‌ రాజకీయ చదరంగంలో అమరావతి ఐదేళ్లుగా విలపిస్తోంది. వేల కోట్ల నిర్మాణాలు నిరుపయోగం మారాయి. రేయింబవళ్లు వేలాది కార్మికులు పనిచేసిన చోట ఇన్నాళ్లుగా స్మశాన నిశబ్దం తాండవించింది.  ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. 

  • Amaravati Vilapam: ఆంధ్రప్రదేశ‌ రాజకీయ చదరంగంలో అమరావతి ఐదేళ్లుగా విలపిస్తోంది. వేల కోట్ల నిర్మాణాలు నిరుపయోగం మారాయి. రేయింబవళ్లు వేలాది కార్మికులు పనిచేసిన చోట ఇన్నాళ్లుగా స్మశాన నిశబ్దం తాండవించింది.  ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. 
తటాకంలా మారిన సెక్రటేరియట్‌ టవర్స్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్
(1 / 6)
తటాకంలా మారిన సెక్రటేరియట్‌ టవర్స్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్
నిర్మాణాలు పూర్తయ్యే దశలో నిలిచిపోయిన క్వార్టర్లు
(2 / 6)
నిర్మాణాలు పూర్తయ్యే దశలో నిలిచిపోయిన క్వార్టర్లు
అమరావతి నగరానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం
(3 / 6)
అమరావతి నగరానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం
దేశంలోని పవిత్ర నదులు, పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని సేకరించి అమరావతి నిర్మాణం ప్రారంభించారు. 
(4 / 6)
దేశంలోని పవిత్ర నదులు, పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని సేకరించి అమరావతి నిర్మాణం ప్రారంభించారు. 
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపన చేసిన శిలాఫలకం
(5 / 6)
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపన చేసిన శిలాఫలకం
ఐదేళ్లలో అమరావతి ప్రాంతం మొత్తం చిట్టడవిలా మారిపోయింది. 
(6 / 6)
ఐదేళ్లలో అమరావతి ప్రాంతం మొత్తం చిట్టడవిలా మారిపోయింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి