తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pushpa 2 Records: పుష్ప 2 నాలుగు రోజుల్లో బ్రేక్ చేసిన ఏడు రికార్డులు ఇవే.. బాలీవుడ్ హీరోలను మించి..

Pushpa 2 Records: పుష్ప 2 నాలుగు రోజుల్లో బ్రేక్ చేసిన ఏడు రికార్డులు ఇవే.. బాలీవుడ్ హీరోలను మించి..

09 December 2024, 17:03 IST

Pushpa 2 Records: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా ఏడు రికార్డులను తిరగరాయడం విశేషం. మరి ఆ రికార్డులేంటో చూడండి.

  • Pushpa 2 Records: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా ఏడు రికార్డులను తిరగరాయడం విశేషం. మరి ఆ రికార్డులేంటో చూడండి.
Pushpa 2 Records: అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైనప్పటి నుంచీ రోజుకో రికార్డును బ్రేక్ చేస్తూనే ఉంది. అలా తొలి నాలుగు రోజుల్లోనే ఏడు రికార్డులు తెరమరుగవడం విశేషం.
(1 / 8)

Pushpa 2 Records: అత్యధిక తొలి రోజు వసూళ్లు రాబట్టిన హిందీ మూవీగా పుష్ప 2 నిలిచింది. గతంలో షారుక్ ఖాన్ జవాన్ మూవీ రూ.64 కోట్లు వసూలు చేయగా.. పుష్ప 2 ఏకంగా రూ.72 కోట్లు సొంతం చేసుకుంది.
(2 / 8)

Pushpa 2 Records: పుష్ప 2 రిలీజైన గురువారం హాలీడే కాదు. దీంతో నాన్ హాలీడే రోజు రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డును కూడా సొంతం చేసుకుంది.
(3 / 8)

Pushpa 2 Records: పండుగ సందర్భంగా రిలీజ్ కాకపోయినా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. అంటే బిగ్గెస్ట్ నాన్ ఫెస్టివల్ రిలీజ్ గా అల్లు అర్జున్ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.
(4 / 8)

Pushpa 2 Records: ఒకరోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీ పుష్ప 2. ఆదివారం (డిసెంబర్ 8) ఈ సినిమా హిందీ వెర్షన్ ఏకంగా రూ.86 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ మూవీకి సాధ్యం కాని రికార్డు ఇది.
(5 / 8)

Pushpa 2 Records: ఇండియాలో అత్యంత వేగంగా రూ.250 కోట్లు వసూలు చేసిన మూవీ పుష్ప 2. నాలుగో రోజు ఆదివారం ఈ రికార్డు అందుకుంది.
(6 / 8)

Pushpa 2 Records: అత్యంత వేగంగా ఇండియాలో రూ.300 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన సినిమాగానూ సోమవారం (డిసెంబర్ 9) పుష్ప 2 నిలిచింది.
(7 / 8)

Pushpa 2 Records: అత్యధిక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు సాధించిన సినిమా పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండే రూ.800 కోట్లు, ఇండియాలో హిందీ నెట్ కలెక్షన్లు రూ.291 కోట్లుగా ఉన్నాయి.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి