తెలుగు న్యూస్  /  ఫోటో  /  Allu Arjun: వినాయక చవితి వేడుకల్లో అల్లు అర్జున్.. హారతి ఇచ్చిన ఆర్హ: ఫొటోలు

Allu Arjun: వినాయక చవితి వేడుకల్లో అల్లు అర్జున్.. హారతి ఇచ్చిన ఆర్హ: ఫొటోలు

18 September 2023, 21:46 IST

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. నేడు (సెప్టెంబర్ 18) పండుగ సందర్భంగా గణేషుడి పూజలో పాల్గొన్నారు. ఆ ఫొటోలు ఇవే.

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. నేడు (సెప్టెంబర్ 18) పండుగ సందర్భంగా గణేషుడి పూజలో పాల్గొన్నారు. ఆ ఫొటోలు ఇవే.
ప్రముఖ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‍లోని తమ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం దగ్గర పూజ చేశారు.
(1 / 5)
ప్రముఖ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‍లోని తమ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం దగ్గర పూజ చేశారు.(Twitter)
సంప్రదాయమైన వైట్ కూర్తా ధరించి పూజకు హాజరయ్యారు అల్లు అర్జున్. పూజ చేసిన తర్వాత ఆశీర్వాదాలు తీసుకున్నారు.
(2 / 5)
సంప్రదాయమైన వైట్ కూర్తా ధరించి పూజకు హాజరయ్యారు అల్లు అర్జున్. పూజ చేసిన తర్వాత ఆశీర్వాదాలు తీసుకున్నారు.(Twitter)
అల్లు అర్జున్ కుమార్తె అల్లు ఆర్హ వినాయకుడి విగ్రహానికి హారతి ఇచ్చారు. 
(3 / 5)
అల్లు అర్జున్ కుమార్తె అల్లు ఆర్హ వినాయకుడి విగ్రహానికి హారతి ఇచ్చారు. 
ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.. పూజలో పాల్గొన్న దృశ్యమిది.
(4 / 5)
ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.. పూజలో పాల్గొన్న దృశ్యమిది.(Twitter)
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. రామ్‍చరణ్ కుమార్తె క్లీంకార జన్మించాక వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో మెగా ఫ్యామిలీకి ఈ పండుగ ఎంతో ప్రత్యేకంగా ఉంది. 
(5 / 5)
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. రామ్‍చరణ్ కుమార్తె క్లీంకార జన్మించాక వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో మెగా ఫ్యామిలీకి ఈ పండుగ ఎంతో ప్రత్యేకంగా ఉంది. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి