తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Alia Bhatt In Red Saree: రెడ్ శారీలో చాలా హాట్‌గా కనిపిస్తున్న ఆలియా.. దీపావళి పటాకా అంటున్న ఫ్యాన్స్

Alia Bhatt in red saree: రెడ్ శారీలో చాలా హాట్‌గా కనిపిస్తున్న ఆలియా.. దీపావళి పటాకా అంటున్న ఫ్యాన్స్

14 November 2023, 11:38 IST

Alia Bhatt in red saree: ఆలియా భట్ రెడ్ శారీలో చాలా హాట్ గా కనిపిస్తోంది. దీపావళి కోసం ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో కెమెరాకు హాట్ హాట్ పోజులిచ్చింది.

Alia Bhatt in red saree: ఆలియా భట్ రెడ్ శారీలో చాలా హాట్ గా కనిపిస్తోంది. దీపావళి కోసం ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో కెమెరాకు హాట్ హాట్ పోజులిచ్చింది.
Alia Bhatt in red saree: ఆలియా భట్ దీపావళి లుక్ ఇది. రెడ్ శారీలో ఆమెను ఇలా చూసిన ఫ్యాన్స్.. దీపావళి పటాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చీరలో ఇలా హాట్ హాట్ పోజులు ఇవ్వడం ఆలియాకే సాధ్యం.
(1 / 5)
Alia Bhatt in red saree: ఆలియా భట్ దీపావళి లుక్ ఇది. రెడ్ శారీలో ఆమెను ఇలా చూసిన ఫ్యాన్స్.. దీపావళి పటాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చీరలో ఇలా హాట్ హాట్ పోజులు ఇవ్వడం ఆలియాకే సాధ్యం.(Instagram/@stylebyami)
Alia Bhatt in red saree: ఆలియా లేటెస్ట్ ఫొటోలను సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ అమీ పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. లిట్ దివాళీ అంటూ ఆమె ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. 
(2 / 5)
Alia Bhatt in red saree: ఆలియా లేటెస్ట్ ఫొటోలను సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ అమీ పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. లిట్ దివాళీ అంటూ ఆమె ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. (Instagram/@stylebyami)
Alia Bhatt in red saree: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ రెడ్ శారీలో ఆలియా చాలా అందంగా కనిపించింది.
(3 / 5)
Alia Bhatt in red saree: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ రెడ్ శారీలో ఆలియా చాలా అందంగా కనిపించింది.(Instagram/@stylebyami)
Alia Bhatt in red saree: చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ తప్ప ఈ ఎర్రటి చీరపై ఆమె పెద్దగా జువెలరీ లేకుండా సింపుల్ గా కనిపించింది.
(4 / 5)
Alia Bhatt in red saree: చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ తప్ప ఈ ఎర్రటి చీరపై ఆమె పెద్దగా జువెలరీ లేకుండా సింపుల్ గా కనిపించింది.(Instagram/@stylebyami)
Alia Bhatt in red saree: ఈ ఫొటోలో ఆలియా చాలా హాట్ గా కనిపించింది. రణ్‌బీర్ ను పెళ్లి చేసుకొని, ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆలియా హాట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదు.
(5 / 5)
Alia Bhatt in red saree: ఈ ఫొటోలో ఆలియా చాలా హాట్ గా కనిపించింది. రణ్‌బీర్ ను పెళ్లి చేసుకొని, ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆలియా హాట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదు.(Instagram/@stylebyami)

    ఆర్టికల్ షేర్ చేయండి