తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Alia Bhatt Baby Shower: ఆలియా భట్‌ సీమంతం.. ఎల్లో డ్రెస్‌లో మెరిసిన బ్యూటీ

Alia Bhatt Baby Shower: ఆలియా భట్‌ సీమంతం.. ఎల్లో డ్రెస్‌లో మెరిసిన బ్యూటీ

06 October 2022, 16:58 IST

Alia Bhatt Baby Shower: ఆలియా భట్‌ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫొటోలను ఆలియా గురువారం (అక్టోబర్‌ 6) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆలియా, రణ్‌బీర్‌తోపాటు ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు ఈ సీమంతం వేడుకకు హాజరయ్యారు.

  • Alia Bhatt Baby Shower: ఆలియా భట్‌ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫొటోలను ఆలియా గురువారం (అక్టోబర్‌ 6) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆలియా, రణ్‌బీర్‌తోపాటు ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు ఈ సీమంతం వేడుకకు హాజరయ్యారు.
Alia Bhatt Baby Shower: ఈ సీమంతం వేడుకకు ఆలియా సింపుల్‌ ఎల్లో డ్రెస్‌లో రెడీ అయింది. తాము పేరెంట్స్‌ కాబోతున్నామన్న ఆనందం ఆలియా, రణ్‌బీర్‌లలో కనిపించింది. ఈ సందర్భంగా భార్యకు ముద్దు పెట్టి మురిసిపోయాడు రణ్‌బీర్‌.
(1 / 5)

Alia Bhatt Baby Shower: జస్ట్‌ లవ్‌ అంటూ పసుపు రంగులోని హార్ట్‌ ఎమోజీలే క్యాప్షన్‌గా ఈ ఫొటోలను ఆలియా పంచుకుంది. బాంద్రాలోని తమ వాస్తు ఇంట్లో ఆలియా సీమంతం వేడుక జరిగింది. దీనికి రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌, ఆలియా తల్లి సోనీ రజ్దాన్‌, తండ్రి మహేష్‌ భట్‌, షహీన్‌ భట్‌, కరిష్మా కపూర్‌ వచ్చారు.
(2 / 5)

Alia Bhatt Baby Shower: దసరా రోజే ఆలియా సీమంతం కూడా జరగడం విశేషం. ఈ ఫొటోల్లో ఆలియా, రణ్‌బీర్‌ ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపించారు.
(3 / 5)

Alia Bhatt Baby Shower: కూతురి సీమంతం వేడుక చూసి ఆలియా తల్లిదండ్రులు సోనీ రజ్దాన్‌, మహేష్‌ భట్‌ ఎంతో మురిసిపోయారు. ఓ ఫొటోలో మహేష్‌ భట్‌ ఇలా కింద కూర్చొని కూతురితో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.
(4 / 5)

Alia Bhatt Baby Shower: కపూర్‌, భట్‌ ఫ్యామిలీలోని లేడీస్‌ అందరూ ఇలా గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ మధ్యే రణ్‌బీర్‌, ఆలియా కలిసి నటించిన బ్రహ్మాస్త్ర మూవీ రిలీజ్‌ కాగా.. ఆ సినిమా రూ450 కోట్లకుపైగా వసూలు చేసి సూపర్‌ సక్సెసైంది.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి