తెలుగు న్యూస్  /  ఫోటో  /  National Film Awards 2020: జాతీయ అవార్డులు అందుకున్న సూర్య, అజయ్ దేవగణ్

National Film Awards 2020: జాతీయ అవార్డులు అందుకున్న సూర్య, అజయ్ దేవగణ్

30 September 2022, 22:32 IST

Suriya receive National Award: శుక్రవారం దిల్లీలో జాతీయ అవార్దుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అజయ్ దేవగణ్, సూర్య, ఆశా పరేఖ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై తన అవార్డులను తీసుకున్నారు.

  • Suriya receive National Award: శుక్రవారం దిల్లీలో జాతీయ అవార్దుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అజయ్ దేవగణ్, సూర్య, ఆశా పరేఖ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై తన అవార్డులను తీసుకున్నారు.
జాతీయ అవార్డుల ప్రదానోత్సవాల్లో అజయ్ దేవగణ్, సూర్య. సూర్య సురరై పోట్రు కోసం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోగా.. అజయ్ దేవగణ్ తన్హాజీ కోసం ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెల్చుకున్నాడు. 
(1 / 7)
జాతీయ అవార్డుల ప్రదానోత్సవాల్లో అజయ్ దేవగణ్, సూర్య. సూర్య సురరై పోట్రు కోసం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోగా.. అజయ్ దేవగణ్ తన్హాజీ కోసం ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెల్చుకున్నాడు. (Hindustan Times)
68వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో భార్యతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సూర్య. 
(2 / 7)
68వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో భార్యతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న సూర్య. (Hindustan Times)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆశా పరేఖ్ అందుకున్నారు. 
(3 / 7)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఆశా పరేఖ్ అందుకున్నారు. (ANI)
డైరెక్టర్ మధుర్ బండార్కర్‌తో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా పరేఖ్
(4 / 7)
డైరెక్టర్ మధుర్ బండార్కర్‌తో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా పరేఖ్(Hindustan Times)
విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో నటులు అజయ్ దేవగన్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
(5 / 7)
విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో నటులు అజయ్ దేవగన్, సూర్య తదితరులు పాల్గొన్నారు.(Hindustan Times)
బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్, నటి పూనమ్ ధిల్లాన్‌తో కలిసి 68వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.
(6 / 7)
బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్, నటి పూనమ్ ధిల్లాన్‌తో కలిసి 68వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.(PTI)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం గెల్చుకున్న సూర్య.
(7 / 7)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం గెల్చుకున్న సూర్య.(Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి