తెలుగు న్యూస్  /  ఫోటో  /  Peddavagu Floods: పెద్దవాగుకు గండి.. ఏపీ, తెలంగాణల్లో నీట మునిగిన ఏజెన్సీ గ్రామాలు, పోటెత్తిన వరద ప్రవాహం

Peddavagu Floods: పెద్దవాగుకు గండి.. ఏపీ, తెలంగాణల్లో నీట మునిగిన ఏజెన్సీ గ్రామాలు, పోటెత్తిన వరద ప్రవాహం

19 July 2024, 7:24 IST

Peddavagu Floods: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో  వరద ప్రవాహం పోటెత్తుతోంది.  పెద్దవాగుకు గండి పడటంతో ఏపీ, తెలంగాణల్లో పలు గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి. 

  • Peddavagu Floods: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో  వరద ప్రవాహం పోటెత్తుతోంది.  పెద్దవాగుకు గండి పడటంతో ఏపీ, తెలంగాణల్లో పలు గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి. 
పెద్దవాగు ప్రవాహంలో చిక్కుకున్న  వారిని హెలికాఫ్టర్లలో రక్షిస్తున్న దృశ్యం
(1 / 7)

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.  ఖమ్మంలోని పెద్దవాగుకు గండిపడటంతో  20గ్రామాలు నీట మునిగాయి.
(2 / 7)

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో నీట మునిగిన రహదారులు
(3 / 7)
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో నీట మునిగిన రహదారులు
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. 
(4 / 7)

పోలవరం ముంపు మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ప్రవాహంలో మునిగిన ఇళ్లు
(5 / 7)

కోనసీమ జిల్లాలో వరద ప్రవాహంలో ధ్వంసమైన ఇళ్లు
(6 / 7)
కోనసీమ జిల్లాలో వరద ప్రవాహంలో ధ్వంసమైన ఇళ్లు
పెద్దవాగుకు గండి పడకముందు గేట్ల మీదుగా ప్రవహిస్తున్న వరద ప్రవాహం, వరద ఉధృతి పెరగడంతో   వాగుకు గండిపడి ఖమ్మం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లను నిర్వహించక పోవడంతో  ఈ సమస్య తలెత్తింది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి