తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aditi Rao Hydari: స్టైలిష్ లుక్‍లో స్టన్నింగ్‍గా అదితి: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

Aditi Rao Hydari: స్టైలిష్ లుక్‍లో స్టన్నింగ్‍గా అదితి: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

06 October 2023, 20:38 IST

Aditi Rao Hydari: హీరోయిన్ అదితి రావు హైదరీ ట్రెండీ లుక్‍తో అదరగొట్టింది. ముంబైలో ఓ ఫ్యాషన్ ఈవెంట్‍కు ఇలా స్టైలిష్‍గా వెళ్లింది. ఆ ఫొటోలు ఇవే. 

Aditi Rao Hydari: హీరోయిన్ అదితి రావు హైదరీ ట్రెండీ లుక్‍తో అదరగొట్టింది. ముంబైలో ఓ ఫ్యాషన్ ఈవెంట్‍కు ఇలా స్టైలిష్‍గా వెళ్లింది. ఆ ఫొటోలు ఇవే. 
ముంబైలో జరిగిన లోరియల్ ఫ్యాషన్ ఈవెంట్‍కు హాజరైంది స్టార్ నటి అదితి రావ్ హైదరీ. గ్రేస్, గ్లామర్‌తో అదరగొట్టింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఔట్‍ఫిట్‍తో ఆకర్షించింది. 
(1 / 6)
ముంబైలో జరిగిన లోరియల్ ఫ్యాషన్ ఈవెంట్‍కు హాజరైంది స్టార్ నటి అదితి రావ్ హైదరీ. గ్రేస్, గ్లామర్‌తో అదరగొట్టింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఔట్‍ఫిట్‍తో ఆకర్షించింది. (Instagram/@aditiraohydari)
ఈ స్టన్నింగ్ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసింది అదితి. తన ఫాలోవర్లకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 
(2 / 6)
ఈ స్టన్నింగ్ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసింది అదితి. తన ఫాలోవర్లకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. (Instagram/@aditiraohydari)
సోలేస్ లండన్ బ్రాండ్‍కు చెందిన ఈ చిక్ పంప్ సూట్‍లో అదితి మరింత స్టైలిష్‍గా కనిపించింది. ఈ డ్రెస్ ధర సుమారు రూ.1.4లక్షలుగా ఉంది. 
(3 / 6)
సోలేస్ లండన్ బ్రాండ్‍కు చెందిన ఈ చిక్ పంప్ సూట్‍లో అదితి మరింత స్టైలిష్‍గా కనిపించింది. ఈ డ్రెస్ ధర సుమారు రూ.1.4లక్షలుగా ఉంది. (Instagram/@aditiraohydari)
వైట్ సాటిన్ కలర్ టాప్, బ్లాక్ ట్రౌజర్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ట్రెండీ డ్రెస్ ధరించి ఫొటోలకు పోజులు ఇచ్చింది ఈ అందాల భామ. 
(4 / 6)
వైట్ సాటిన్ కలర్ టాప్, బ్లాక్ ట్రౌజర్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ట్రెండీ డ్రెస్ ధరించి ఫొటోలకు పోజులు ఇచ్చింది ఈ అందాల భామ. (Instagram/@aditiraohydari)
బాలీవుడ్‍లో చాలా సినిమాలు చేసిన అదితి.. సమ్మోహనం మూవీతో టాలీవుడ్‍లో అడుగుపెట్టింది. తెలుగులో అంతరిక్షం, వీ, మహాసముద్రం చిత్రాల్లోనూ నటించింది. 
(5 / 6)
బాలీవుడ్‍లో చాలా సినిమాలు చేసిన అదితి.. సమ్మోహనం మూవీతో టాలీవుడ్‍లో అడుగుపెట్టింది. తెలుగులో అంతరిక్షం, వీ, మహాసముద్రం చిత్రాల్లోనూ నటించింది. (Instagram/@aditiraohydari)
ప్రస్తుతం బాలీవుడ్‍లో ఓ చిత్రం, ఇంగ్లిష్‍లో ఓ మూవీ చేస్తోంది అదితి రావ్ హైదరీ. హీరో సిద్ధార్థతో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉందంటూ చాలా కాలంగా రూమర్లు వస్తున్నాయి. అయితే, వీటిపై అదితి స్పందించలేదు. 
(6 / 6)
ప్రస్తుతం బాలీవుడ్‍లో ఓ చిత్రం, ఇంగ్లిష్‍లో ఓ మూవీ చేస్తోంది అదితి రావ్ హైదరీ. హీరో సిద్ధార్థతో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉందంటూ చాలా కాలంగా రూమర్లు వస్తున్నాయి. అయితే, వీటిపై అదితి స్పందించలేదు. 

    ఆర్టికల్ షేర్ చేయండి