తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rakul Preet Singh Marriage Pics: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. చూడముచ్చటగా జంట

Rakul Preet Singh Marriage Pics: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. చూడముచ్చటగా జంట

21 February 2024, 21:44 IST

Rakul Preet Singh Marriage Photos: నటి రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం గోవాలో నేడు (ఫిబ్రవరి 21) గ్రాండ్‍గా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రకుల్. ఈ ఫొటోల్లో వారిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. 

  • Rakul Preet Singh Marriage Photos: నటి రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం గోవాలో నేడు (ఫిబ్రవరి 21) గ్రాండ్‍గా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రకుల్. ఈ ఫొటోల్లో వారిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. 
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు - నిర్మాత జాకీ భగ్నానీ భార్యభర్తలు అయ్యారు. సుమారు మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ నేడు (ఫిబ్రవరి 21, 2024) పెళ్లాడారు.
(1 / 5)
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు - నిర్మాత జాకీ భగ్నానీ భార్యభర్తలు అయ్యారు. సుమారు మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ నేడు (ఫిబ్రవరి 21, 2024) పెళ్లాడారు.(Instagram)
గోవాలోని ఐటీసీ గ్రాండ్‍ హోటల్‍లో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం గ్రాండ్‍గా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు, సన్నిహితుల మధ్య ఘనంగా వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. 
(2 / 5)

తమ పెళ్లి ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు రకుల్ ప్రీత్, జాకీ. “ఇప్పుడు.. ఎప్పుడూ నా సొంతమే. 21-02-2024. ఇప్పుడు ఇద్దరం భగ్నానీ అయ్యాం” అని రకుల్ ప్రీత్ సింగ్ క్యాప్షన్ రాశారు. 
(3 / 5)
తమ పెళ్లి ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు రకుల్ ప్రీత్, జాకీ. “ఇప్పుడు.. ఎప్పుడూ నా సొంతమే. 21-02-2024. ఇప్పుడు ఇద్దరం భగ్నానీ అయ్యాం” అని రకుల్ ప్రీత్ సింగ్ క్యాప్షన్ రాశారు. 
పెళ్లికి పింక్ పీచ్ కలర్ లెహెంగాను, వజ్రాభరణాలను ధరించి అద్భుతంగా కనిపించారు రకుల్. క్రీమ్ గోల్డెన్ షెర్వానీ, భారీ నెక్లెస్‍ను జాకీ భగ్నానీ ధరించారు. పెళ్లి దుస్తుల్లో పీటలపై వీరిద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంది. 
(4 / 5)

తాము ప్రేమలో ఉన్నామని 2021 అక్టోబర్‌లో అధికారికంగా ప్రకటించారు రుకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ. మూడేళ్ల తర్వాత ఇప్పుడు వారు పెళ్లి బంధంతో దంపతులయ్యారు. 
(5 / 5)
తాము ప్రేమలో ఉన్నామని 2021 అక్టోబర్‌లో అధికారికంగా ప్రకటించారు రుకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ. మూడేళ్ల తర్వాత ఇప్పుడు వారు పెళ్లి బంధంతో దంపతులయ్యారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి