తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde In Saree: తెల్ల చీరలో పూజా హెగ్డే అందాల తళుకులు: ఫొటోలు

Pooja Hegde in Saree: తెల్ల చీరలో పూజా హెగ్డే అందాల తళుకులు: ఫొటోలు

06 October 2024, 22:42 IST

Pooja Hegde Photos: హీరోయిన్ పూజా హెగ్డే తెల్ల చీరలో తళుక్కుమన్నారు. అందమైన పోజులతో ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను పంచుకున్నారు.

  • Pooja Hegde Photos: హీరోయిన్ పూజా హెగ్డే తెల్ల చీరలో తళుక్కుమన్నారు. అందమైన పోజులతో ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను పంచుకున్నారు.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఎలాంటి డ్రెస్‍లో అయినా ఆకట్టుకుంటారు. ఎలిగెంట్ లుక్‍తో మైమరిపిస్తారు. తాజాగా తెల్లచీరలో ఈ బుట్టబొమ్మ అదరగొట్టారు. 
(1 / 5)

వైట్ కలర్ చీరలో డిఫరెంట్ పోజుల్లో వారెవా అనిపించారు పూజా హెగ్డే. వయ్యారాలు ప్రదర్శిస్తూ మెప్పించారు. 
(2 / 5)

క్యూట్‍గా సిగ్గు పడుతూ చిరునవ్వుతో కెమెరాకు ఈ అట్రాక్టివ్ పోజ్ ఇచ్చారు పూజా. ఈ ఔట్‍ఫిట్‍లో సింపుల్‍గా మరింత బ్యూటిఫుల్‍ లుక్‍తో ఈ భామ ఆకట్టుకున్నారు. 
(3 / 5)

ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పూజా హెగ్డే పోస్ట్ చేశారు. తన అభిమానులకు వీకెండ్ ట్రీట్ ఇచ్చారు. పీస్‍ఫుల్ హార్ట్ అంటూ వైట్ హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశారు ఈ బ్యూటీ.
(4 / 5)

పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం మూడు భారీ సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‍లో షాహిద్ కపూర్‌తో కలిసి దేవ చిత్రం చేస్తున్నారు. తమిళ స్టార్ సూర్య - డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కాంబో మూవీలో హీరోయిన్‍ పాత్ర పోషిస్తున్నారు. స్టార్ హీరో దళపతి విజయ్‍తోనూ ఓ సినిమాలో అందాల భామ నటించనున్నారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి