తెలుగు న్యూస్  /  ఫోటో  /  Acne Relief: మొటిమలు రాకుండా శాశ్వత పరిష్కారాలు ఇవిగో

Acne Relief: మొటిమలు రాకుండా శాశ్వత పరిష్కారాలు ఇవిగో

30 December 2023, 11:10 IST

Acne Relief: మొటిమల నుంచి మీకు శాశ్వత పరిష్కారం కావాలా? కింద చెప్పిన చిట్కాలు పాటించండి.

  • Acne Relief: మొటిమల నుంచి మీకు శాశ్వత పరిష్కారం కావాలా? కింద చెప్పిన చిట్కాలు పాటించండి.
చాలా మంది అమ్మాయిలు మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. మొటిమలను వదిలించుకునేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. 
(1 / 6)
చాలా మంది అమ్మాయిలు మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. మొటిమలను వదిలించుకునేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. (Freepik)
మొటిమలను తగ్గాలంటే మీ ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోండి. చర్మం మూలల్లో దాగి ఉన్న దుమ్ము, ధూళి మొటిమల సమస్యను పెంచుతుంది. కాబట్టి రోజూ మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
(2 / 6)
మొటిమలను తగ్గాలంటే మీ ముఖాన్ని తరచూ శుభ్రం చేసుకోండి. చర్మం మూలల్లో దాగి ఉన్న దుమ్ము, ధూళి మొటిమల సమస్యను పెంచుతుంది. కాబట్టి రోజూ మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.(Freepik)
గంధం పేస్టును మొటిమలు ఉన్నచోట తరచూ అప్లయ్ చేస్తూ ఉండాలి. ఇది ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేలా చేస్తుంది. 
(3 / 6)
గంధం పేస్టును మొటిమలు ఉన్నచోట తరచూ అప్లయ్ చేస్తూ ఉండాలి. ఇది ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేలా చేస్తుంది. (Freepik)
రోజ్ వాటర్ ను దూదిపై వేసి మొటిమలు ఉన్నచోట రాస్తూ ఉండాలి. ఇలా చేస్తే మొటిమలు త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది. 
(4 / 6)
రోజ్ వాటర్ ను దూదిపై వేసి మొటిమలు ఉన్నచోట రాస్తూ ఉండాలి. ఇలా చేస్తే మొటిమలు త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది. (Freepik)
ముల్తానీ మట్టిని పేస్టులా చేసి ముఖానికి రాస్తూ ఉండాలి. ఇది మొటిమలను నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. 
(5 / 6)
ముల్తానీ మట్టిని పేస్టులా చేసి ముఖానికి రాస్తూ ఉండాలి. ఇది మొటిమలను నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. (Freepik)
పచ్చి పసుపులో నీళ్లు వేసి పేస్టులా చేయాలి. దీన్ని మొటిమలు ఉన్న చోట రాసుకుంటూ ఉండాలి. పసుపులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. 
(6 / 6)
పచ్చి పసుపులో నీళ్లు వేసి పేస్టులా చేయాలి. దీన్ని మొటిమలు ఉన్న చోట రాసుకుంటూ ఉండాలి. పసుపులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. (Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి