Carrot: ప్రతిరోజూ రెండు క్యారెట్లు లేదా ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే మీలో మ్యాజిక్ జరగడం ఖాయం
03 October 2024, 13:27 IST
Carrot: క్యారెట్ జ్యూస్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంపై మ్యాజిక్ లా పనిచేస్తుంది. లేదా క్యారెట్లు తిన్నా చాలు, చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది.
- Carrot: క్యారెట్ జ్యూస్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంపై మ్యాజిక్ లా పనిచేస్తుంది. లేదా క్యారెట్లు తిన్నా చాలు, చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది.