Women's Health | ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న స్త్రీలకు ఈ సమస్యలు తప్పవు!
22 June 2022, 20:16 IST
ఈ మధ్య కాలంలో స్త్రీలు మద్యపానం, ధూమపానం వంటి వాటికి ఎక్కువగా అలవాటుపడుతున్నారు. ముఖ్యంగా సిటీలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు మొదలుకొని, వంధ్యత్వం వరకు అనేక దుష్ప్రభావాలున్నాయని డాక్టర్లు అంటున్నారు.
- ఈ మధ్య కాలంలో స్త్రీలు మద్యపానం, ధూమపానం వంటి వాటికి ఎక్కువగా అలవాటుపడుతున్నారు. ముఖ్యంగా సిటీలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు మొదలుకొని, వంధ్యత్వం వరకు అనేక దుష్ప్రభావాలున్నాయని డాక్టర్లు అంటున్నారు.