తెలుగు న్యూస్  /  ఫోటో  /  Constipation: చలికాలంలో వీటిని తింటే మలబద్ధకం సమస్య మొదలవుతుంది

Constipation: చలికాలంలో వీటిని తింటే మలబద్ధకం సమస్య మొదలవుతుంది

13 December 2023, 8:43 IST

చలికాలంలో మలబద్ధకాన్ని కలిగించే ఆహారాలు కలిగి ఉన్నాయి. వాటిని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది.

  • చలికాలంలో మలబద్ధకాన్ని కలిగించే ఆహారాలు కలిగి ఉన్నాయి. వాటిని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది.
తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు: క్రీము సూప్‌లు, ప్రాసెస్ చేసిన రొట్టెలు, హాట్ చాక్లెట్,  శుద్ధి చేసిన ధాన్యాలు వంటివి చలికాలంలో ఎక్కువమంది తినడానికి ఇష్టపడతారు. వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల  మలబద్ధకానికి దారి తీస్తుంది. 
(1 / 7)
తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు: క్రీము సూప్‌లు, ప్రాసెస్ చేసిన రొట్టెలు, హాట్ చాక్లెట్,  శుద్ధి చేసిన ధాన్యాలు వంటివి చలికాలంలో ఎక్కువమంది తినడానికి ఇష్టపడతారు. వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల  మలబద్ధకానికి దారి తీస్తుంది. (Freepik)
తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు: క్రీము సూప్‌లు, ప్రాసెస్ చేసిన రొట్టెలు, హాట్ చాక్లెట్,  శుద్ధి చేసిన ధాన్యాలు వంటివి చలికాలంలో ఎక్కువమంది తినడానికి ఇష్టపడతారు. వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల  మలబద్ధకానికి దారి తీస్తుంది. 
(2 / 7)

డీహైడ్రేషన్-ప్రేరేపించే కెఫీన్: చల్లని ఉష్ణోగ్రతలో టీ,  కాఫీ, హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలను అధికంగా తాగుతూ ఉంటారు.  వీటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్య వస్తుంది. 
(3 / 7)
డీహైడ్రేషన్-ప్రేరేపించే కెఫీన్: చల్లని ఉష్ణోగ్రతలో టీ,  కాఫీ, హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలను అధికంగా తాగుతూ ఉంటారు.  వీటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్య వస్తుంది. (Unsplash)
చక్కెరతో పదార్థాలు: చలికాలంలో తీపి పదార్థాలు అధికంగా తినాలనిపిస్తుంది. స్వీట్లు, తీయని పానీయాలు, చాక్లెట్‌లు, మైదాతో చేసిన రొట్టెలు, కేకులు, మఫిన్‌లు వంటివి తింటూ ఉంటారు. వీటిలో  సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గట్ బ్యాక్టీరియాలోని సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది.
(4 / 7)
చక్కెరతో పదార్థాలు: చలికాలంలో తీపి పదార్థాలు అధికంగా తినాలనిపిస్తుంది. స్వీట్లు, తీయని పానీయాలు, చాక్లెట్‌లు, మైదాతో చేసిన రొట్టెలు, కేకులు, మఫిన్‌లు వంటివి తింటూ ఉంటారు. వీటిలో  సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గట్ బ్యాక్టీరియాలోని సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది.(Whirlpool of India)
అధిక ప్రొటీన్ ఆహారం: చలికాలంలో చికెన్, మటన్, గుడ్లు వంటి వాటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇలా రోజూ అధిక ప్రొటీన్ ఉన్న ఆహారం తినడం వల్ల మలబద్ధకం సమస్య మొదలవుతుంది. జీర్ణక్రియలో ఇబ్బందులు వస్తాయి. 
(5 / 7)
అధిక ప్రొటీన్ ఆహారం: చలికాలంలో చికెన్, మటన్, గుడ్లు వంటి వాటిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇలా రోజూ అధిక ప్రొటీన్ ఉన్న ఆహారం తినడం వల్ల మలబద్ధకం సమస్య మొదలవుతుంది. జీర్ణక్రియలో ఇబ్బందులు వస్తాయి. (Unsplash)
చలికాలంలో పండ్లు రుచికరంగా అనిపించవు. కూరగాయలతో వండిన వంటకాలు కూడా టేస్టీగా ఉండవు. కానీ వీటినే తినాలి. ఆహారంలో ఇవి లోపిస్తే మలబద్ధకం సమస్య మొదలవుతుంది. 
(6 / 7)
చలికాలంలో పండ్లు రుచికరంగా అనిపించవు. కూరగాయలతో వండిన వంటకాలు కూడా టేస్టీగా ఉండవు. కానీ వీటినే తినాలి. ఆహారంలో ఇవి లోపిస్తే మలబద్ధకం సమస్య మొదలవుతుంది. (Unsplash)
శీతాకాలపు చల్లదనాన్ని తగ్గించడానికి ఆల్కహాలిక్ పానీయాలను తాగుతూ ఉంటారు. ఇది డీహైడ్రేషన్‌కు దోహదపడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మలం గట్టిపడుతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య మొదలవుతుంది. 
(7 / 7)
శీతాకాలపు చల్లదనాన్ని తగ్గించడానికి ఆల్కహాలిక్ పానీయాలను తాగుతూ ఉంటారు. ఇది డీహైడ్రేషన్‌కు దోహదపడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మలం గట్టిపడుతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య మొదలవుతుంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి