self confidence: మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో కండి..
18 June 2024, 20:31 IST
విజయం సాధించాలంటే ముందుగా కావాల్సింది విజయం సాధించగలనన్న విశ్వాసం. మనలో చాలా మంది ప్రయత్నం చేయకుండానే, నా వల్ల కాదులే అని వదిలేస్తుంటారు. ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడమే అందుకు కారణం. వైఫల్యాలను ఎదుర్కొంటూ, విజయ తీరాలను చేరాలంటే ఆత్మ విశ్వాసమే మొదట కావాల్సింది.
- విజయం సాధించాలంటే ముందుగా కావాల్సింది విజయం సాధించగలనన్న విశ్వాసం. మనలో చాలా మంది ప్రయత్నం చేయకుండానే, నా వల్ల కాదులే అని వదిలేస్తుంటారు. ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడమే అందుకు కారణం. వైఫల్యాలను ఎదుర్కొంటూ, విజయ తీరాలను చేరాలంటే ఆత్మ విశ్వాసమే మొదట కావాల్సింది.