తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Work Desk Gadgets: వర్క్ డెస్క్ ఆర్గనైజ్డ్ గా కనిపించడానికి ఈ గ్యాడ్జెట్స్ తప్పనిసరి

work desk gadgets: వర్క్ డెస్క్ ఆర్గనైజ్డ్ గా కనిపించడానికి ఈ గ్యాడ్జెట్స్ తప్పనిసరి

01 May 2024, 16:12 IST

Work desk gadgets: మీ వర్క్ స్పేస్ ను ఆర్గనైజ్డ్ గా చేసుకోవడానికి రూపొందించిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ గాడ్జెట్ లతో మీ ఆఫీస్ సెటప్ ను అప్ గ్రేడ్ చేసుకోండి. అమెజాన్ లో రూ.999 లోపు లభించే 5 గ్యాడ్జెట్లు మీ వర్క్ డెస్క్ ను మరింత ప్రొడక్టివ్ గా చేస్తాయి.

Work desk gadgets: మీ వర్క్ స్పేస్ ను ఆర్గనైజ్డ్ గా చేసుకోవడానికి రూపొందించిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ గాడ్జెట్ లతో మీ ఆఫీస్ సెటప్ ను అప్ గ్రేడ్ చేసుకోండి. అమెజాన్ లో రూ.999 లోపు లభించే 5 గ్యాడ్జెట్లు మీ వర్క్ డెస్క్ ను మరింత ప్రొడక్టివ్ గా చేస్తాయి.
వీకూల్ టీ2 ఫోల్డబుల్ మొబైల్ స్టాండ్: దృఢమైన అల్యూమినియం అల్లాయ్ మెటీరియల్, అడ్జస్టబుల్ వ్యూయింగ్ యాంగిల్స్, యాంటీ స్లిప్ ప్యాడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనిపై మొబైల్ లేదా ట్యాబ్ ను అమర్చుకోవచ్చు. స్టెబిలిటీ, పోర్టబిలిటీని అందించే ఈ స్మార్ట్ ఫోన్ స్టాండ్ ధర రూ.399.
(1 / 5)
వీకూల్ టీ2 ఫోల్డబుల్ మొబైల్ స్టాండ్: దృఢమైన అల్యూమినియం అల్లాయ్ మెటీరియల్, అడ్జస్టబుల్ వ్యూయింగ్ యాంగిల్స్, యాంటీ స్లిప్ ప్యాడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనిపై మొబైల్ లేదా ట్యాబ్ ను అమర్చుకోవచ్చు. స్టెబిలిటీ, పోర్టబిలిటీని అందించే ఈ స్మార్ట్ ఫోన్ స్టాండ్ ధర రూ.399.(Amazon)
పోర్ట్రానిక్స్ మై బడ్డీ జి ల్యాప్ టాప్ డెస్క్: 7 విధాలుగా సర్దుబాటు చేయదగిన హైట్స్ తో, యాంటీ-స్కిడ్ డిజైన్ తో ఈ ల్యాప్టాప్ స్టాండ్ లభిస్తుంది, దీనిని బెడ్ సైడ్ టేబుల్ గా లేదా ఫోన్ హోల్డర్ గా ఉపయోగించుకోవచ్చు. దీనిని మన్నికైన, రీసైకిల్ చేయగల హెచ్ఐపిఎస్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. దీని ధర రూ.1099.
(2 / 5)
పోర్ట్రానిక్స్ మై బడ్డీ జి ల్యాప్ టాప్ డెస్క్: 7 విధాలుగా సర్దుబాటు చేయదగిన హైట్స్ తో, యాంటీ-స్కిడ్ డిజైన్ తో ఈ ల్యాప్టాప్ స్టాండ్ లభిస్తుంది, దీనిని బెడ్ సైడ్ టేబుల్ గా లేదా ఫోన్ హోల్డర్ గా ఉపయోగించుకోవచ్చు. దీనిని మన్నికైన, రీసైకిల్ చేయగల హెచ్ఐపిఎస్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. దీని ధర రూ.1099.(Amazon)
గయాటాప్ మినీ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్: ఇది మల్టీ టాస్కింగ్ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్. ఇందులో సురక్షితమైన సాఫ్ట్ టీపీఈ బ్లేడ్లు ఉంటాయి. అలాగే, యుఎస్బీ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. హ్యాండీగా ఉండే ఫోల్డబుల్ డిజైన్ తో ఉన్న ఈ ఫ్యాన్ 24 గంటల పాటు కూలింగ్ ను అందిస్తుంది. ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ గా పని చేస్తుంది. దీని ధర రూ.629గా ఉంది.
(3 / 5)
గయాటాప్ మినీ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్: ఇది మల్టీ టాస్కింగ్ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్. ఇందులో సురక్షితమైన సాఫ్ట్ టీపీఈ బ్లేడ్లు ఉంటాయి. అలాగే, యుఎస్బీ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. హ్యాండీగా ఉండే ఫోల్డబుల్ డిజైన్ తో ఉన్న ఈ ఫ్యాన్ 24 గంటల పాటు కూలింగ్ ను అందిస్తుంది. ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ గా పని చేస్తుంది. దీని ధర రూ.629గా ఉంది.(Amazon)
ఏపీటెక్ డీల్స్ హెచ్ టీసీ-1 హైగ్రోమీటర్ థర్మామీటర్: పెద్ద ఎల్ సీడీ డిస్ ప్లేతో మన్నికైన ప్లాస్టిక్ నిర్మాణం. ఉష్ణోగ్రత (-10°C~+50°C) మరియు తేమ (10%~99%RH) ను ఖచ్చితంగా కొలుస్తుంది. ఇంటిగ్రల్-అవర్ అలారం ఫంక్షన్ ను కూడా కలిగి ఉంటుంది. దీనిని వాల్-మౌంటెడ్ గా కానీ, లేదా డెస్క్ టాప్ గా కానీ ఉంచవచ్చు.
(4 / 5)
ఏపీటెక్ డీల్స్ హెచ్ టీసీ-1 హైగ్రోమీటర్ థర్మామీటర్: పెద్ద ఎల్ సీడీ డిస్ ప్లేతో మన్నికైన ప్లాస్టిక్ నిర్మాణం. ఉష్ణోగ్రత (-10°C~+50°C) మరియు తేమ (10%~99%RH) ను ఖచ్చితంగా కొలుస్తుంది. ఇంటిగ్రల్-అవర్ అలారం ఫంక్షన్ ను కూడా కలిగి ఉంటుంది. దీనిని వాల్-మౌంటెడ్ గా కానీ, లేదా డెస్క్ టాప్ గా కానీ ఉంచవచ్చు.(Amazon)
క్సాక్టన్ కేబుల్ మేనేజ్మెంట్ బాక్స్: పవర్ స్ట్రిప్స్, ఛార్జర్లు, కేబుల్స్ ను సరిగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది, ఫ్లోర్ పై, డెస్క్ పై చెత్తాచెదారాన్ని నివారిస్తుంది. చైల్డ్ ప్రూఫ్ డిజైన్ తో వాసన లేని, మన్నికైన మెటీరియల్ తో తయారు చేశారు. దీని ధర రూ.489గా ఉంది.
(5 / 5)
క్సాక్టన్ కేబుల్ మేనేజ్మెంట్ బాక్స్: పవర్ స్ట్రిప్స్, ఛార్జర్లు, కేబుల్స్ ను సరిగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది, ఫ్లోర్ పై, డెస్క్ పై చెత్తాచెదారాన్ని నివారిస్తుంది. చైల్డ్ ప్రూఫ్ డిజైన్ తో వాసన లేని, మన్నికైన మెటీరియల్ తో తయారు చేశారు. దీని ధర రూ.489గా ఉంది.(Amazon)

    ఆర్టికల్ షేర్ చేయండి