తెలుగు న్యూస్  /  ఫోటో  /  Stocks To Buy : ఈ స్టాక్స్​ మీ దగ్గర ఉంటే.. స్వల్ప కాలంలో భారీ లాభాలు!

Stocks to buy : ఈ స్టాక్స్​ మీ దగ్గర ఉంటే.. స్వల్ప కాలంలో భారీ లాభాలు!

25 September 2023, 16:35 IST

టెక్నికల్​ ఎనాలసిస్​ బేసిస్​తో కొన్ని స్టాక్స్​ను కొనుగోలు చేయాలని పలు బ్రోకరేజీలు సూచిస్తున్నాయి. 3-4 వారాల పాటు హోల్డ్​ చేస్తే.. మంచి లాభాలు చూస్తారని చెబుతున్నాయి. ఆ స్టాక్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

  • టెక్నికల్​ ఎనాలసిస్​ బేసిస్​తో కొన్ని స్టాక్స్​ను కొనుగోలు చేయాలని పలు బ్రోకరేజీలు సూచిస్తున్నాయి. 3-4 వారాల పాటు హోల్డ్​ చేస్తే.. మంచి లాభాలు చూస్తారని చెబుతున్నాయి. ఆ స్టాక్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- బై రూ. 98-102, స్టాప్​ లాస్​ రూ. 95, టార్గెట్​ రూ. 110- రూ. 115 (కప్​ అండ్​ హ్యాండిల్​ పాటర్న్​- వీక్లీ ఛార్ట్​).
(1 / 5)

కోల్​ ఇండియా:- బై రూ. 273- రూ. 272, స్టాప్​ లాస్​ రూ. 263, టార్గెట్​ రూ. 299- రూ. 313 (రౌండెడ్​ బాటమ్​- వీక్లీ ఛార్ట్​).
(2 / 5)

ఆర్తీ ఇండస్ట్రీస్​:- బై రూ. 500- రూ. 505, స్టాప్​ లాస్​ రూ. 460, టార్గెట్​ రూ. 580 (వీక్లీ మాక్​డీ బుల్లీష్​ క్రోసోవర్​).
(3 / 5)

స్టెరిలైట్​ టెక్నాలజీస్​:- బై రూ. 158- రూ. 162, స్టాప్​ లాస్​ రూ. 145, టార్గెట్​ రూ. 195 (బ్రేకౌట్​ స్టాక్​).
(4 / 5)

పెట్రోనెట్​ ఎల్​ఎన్​జీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 230, టార్గెట్​ రూ. 265 (అప్​ట్రెండ్​ స్టాక్​). కాగా.. పైన చెప్పినవన్నీ నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హెచ్​టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి