Cancer Prevention : చిన్న చిన్న మార్పులతో.. క్యాన్సర్ ముప్పు తప్పించుకోవచ్చు..
08 January 2024, 20:40 IST
Cancer Prevention : క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని మన జీవన శైలిలో పలు మార్పులతో కంట్రోల్ చేయవచ్చు. లేకుంటే క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజూకి పెరిగిపోతుంది. చిన్న చిన్న మార్పులతో, అలవాట్లతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.
- Cancer Prevention : క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని మన జీవన శైలిలో పలు మార్పులతో కంట్రోల్ చేయవచ్చు. లేకుంటే క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజూకి పెరిగిపోతుంది. చిన్న చిన్న మార్పులతో, అలవాట్లతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.