తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mouth Ulcers | నోటి అల్సర్‌లకు దారితీసే 5 ముఖ్య కారణాలు..

Mouth Ulcers | నోటి అల్సర్‌లకు దారితీసే 5 ముఖ్య కారణాలు..

12 May 2022, 19:25 IST

నోటిలో పుండ్లు ఏర్పడటానికి ఆహార సున్నితత్వం నుంచి టూత్‌పేస్ట్‌లోని రసాయనాల వరకు అనేక కారణాలు ఉన్నాయి. నోటి అల్సర్‌లకు దారితీసే మీకు తెలియని కొన్ని కారణాలను ఇక్కడ చెక్ చేయండి..  

  • నోటిలో పుండ్లు ఏర్పడటానికి ఆహార సున్నితత్వం నుంచి టూత్‌పేస్ట్‌లోని రసాయనాల వరకు అనేక కారణాలు ఉన్నాయి. నోటి అల్సర్‌లకు దారితీసే మీకు తెలియని కొన్ని కారణాలను ఇక్కడ చెక్ చేయండి..  
నోటిలో పుండ్లు ఏర్పడితే చాలా అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటుంది. ఈ పుండ్లు చిగుళ్ళు, నాలుక, లోపలి బుగ్గలు లేదా పెదవుల మృదువుగా ఉండే చర్మంపై ఎక్కడైనా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఒత్తిడి కూడా కారణమవుతాయి. గట్ హెల్త్ ఎక్స్‌పర్ట్ , న్యూట్రిషనిస్ట్ స్మృతి కొచర్ మరికొన్ని కారణాలను వివరించారు.
(1 / 6)
నోటిలో పుండ్లు ఏర్పడితే చాలా అసౌకర్యంగా, బాధాకరంగా ఉంటుంది. ఈ పుండ్లు చిగుళ్ళు, నాలుక, లోపలి బుగ్గలు లేదా పెదవుల మృదువుగా ఉండే చర్మంపై ఎక్కడైనా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఒత్తిడి కూడా కారణమవుతాయి. గట్ హెల్త్ ఎక్స్‌పర్ట్ , న్యూట్రిషనిస్ట్ స్మృతి కొచర్ మరికొన్ని కారణాలను వివరించారు.(Shutterstock)
ఆహార సున్నితత్వం వలన ఏర్పడవచ్చు. ముఖ్యంగా సిట్రస్ పండ్లతో నోటి పుండ్లు ఏర్పడవచ్చు.
(2 / 6)
ఆహార సున్నితత్వం వలన ఏర్పడవచ్చు. ముఖ్యంగా సిట్రస్ పండ్లతో నోటి పుండ్లు ఏర్పడవచ్చు.(Shutterstock)
శరీరంలో B12, B6, ఫోలేట్ వంటి B విటమిన్లు లోపం ఏర్పడినపుడు నోటిని రక్షించే శ్లేష్మ పొర పలుచబడుతుంది. దీంతో నోటి పుండ్లకు ఆస్కారం కలుగుతుంది.
(3 / 6)
శరీరంలో B12, B6, ఫోలేట్ వంటి B విటమిన్లు లోపం ఏర్పడినపుడు నోటిని రక్షించే శ్లేష్మ పొర పలుచబడుతుంది. దీంతో నోటి పుండ్లకు ఆస్కారం కలుగుతుంది.(Shutterstock)
Chemicals in your toothpaste can also be behind these frequent flare ups.
(4 / 6)
Chemicals in your toothpaste can also be behind these frequent flare ups.
శరీరంలో జింక్ లోపం వల్ల కూడా నోటి పుండ్లు వస్తాయి.
(5 / 6)
శరీరంలో జింక్ లోపం వల్ల కూడా నోటి పుండ్లు వస్తాయి.(Getty Images/iStockphoto)
మీ పొట్టలో హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల స్టమక్ అల్సర్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ నోటి అల్సర్లకు దారితీస్తుంది.
(6 / 6)
మీ పొట్టలో హెచ్.పైలోరీ ఇన్ఫెక్షన్ వల్ల స్టమక్ అల్సర్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ నోటి అల్సర్లకు దారితీస్తుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి