తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Cyber Security Courses: బెస్ట్ ఆన్ లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇవే..

BEST cyber security courses: బెస్ట్ ఆన్ లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇవే..

27 May 2023, 21:22 IST

చాలా సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి కోర్స్ మెటీరియల్ ఉన్న, బెస్ట్ సాలరీ అందించే ఐదు బెస్ట్ కోర్సెస్ ను మీ కోసం ఎంపిక చేశాం.. అవి..

చాలా సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి కోర్స్ మెటీరియల్ ఉన్న, బెస్ట్ సాలరీ అందించే ఐదు బెస్ట్ కోర్సెస్ ను మీ కోసం ఎంపిక చేశాం.. అవి..
IBM Cybersecurity Analyst Professional Certificate - కోర్స్ ఎరా (Coursera) లో అందుబాటులో ఉన్న కోర్స్ ఇది. సైబర్ సెక్యూరిటీ టూల్స్ పై అవగాహన, స్పెషలైజేషన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు ఇందులో నిజమైన కేస్ స్టడీస్ ను అధ్యయనం చేస్తారు.
(1 / 6)
IBM Cybersecurity Analyst Professional Certificate - కోర్స్ ఎరా (Coursera) లో అందుబాటులో ఉన్న కోర్స్ ఇది. సైబర్ సెక్యూరిటీ టూల్స్ పై అవగాహన, స్పెషలైజేషన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు ఇందులో నిజమైన కేస్ స్టడీస్ ను అధ్యయనం చేస్తారు.(Pexels)
The Complete Cyber Security Course: Hackers Exposed - ఈ కోర్స్ ఉడెమీ (Udemy) లో అందుబాటులో ఉంది. ఈ కోర్సు ద్వారా డార్క్ నెట్స్, డార్క్ మార్కెట్స్, జీరో డే వల్నరబిలిటీస్, ఎక్స్ప్లాయిట్ కిట్స్, మాల్ వేర్, ఫిషింగ్.. మొదలైన సైబర్ థ్రెట్స్ పై సమగ్ర అవగాహన లభిస్తుంది. అలాగే, ఈ సైబర్ థ్రెట్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనే సాధనాలపై ప్రాక్టికల్ గా అవగాహన కల్పిస్తారు. 
(2 / 6)
The Complete Cyber Security Course: Hackers Exposed - ఈ కోర్స్ ఉడెమీ (Udemy) లో అందుబాటులో ఉంది. ఈ కోర్సు ద్వారా డార్క్ నెట్స్, డార్క్ మార్కెట్స్, జీరో డే వల్నరబిలిటీస్, ఎక్స్ప్లాయిట్ కిట్స్, మాల్ వేర్, ఫిషింగ్.. మొదలైన సైబర్ థ్రెట్స్ పై సమగ్ర అవగాహన లభిస్తుంది. అలాగే, ఈ సైబర్ థ్రెట్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనే సాధనాలపై ప్రాక్టికల్ గా అవగాహన కల్పిస్తారు. (Pexels)
Complete Cybersecurity Bootcamp - ఈ సైబర్ సెక్యూరిటీ బూట్ క్యాంప్ కోర్స్ జీటీఎం (zerotomastery ZTM) లో లభిస్తుంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పూర్తి అవగాహన ఈ కోర్సు ద్వారా లభిస్తుంది. ఇందులో కెరీర్ ను డెవలప్ చేసుకునే అవకాశాలు, నేర్చుకోవాల్సిన స్కిల్ సెట్స్ ల పై కూడా అవగాహన కల్పిస్తారు. 
(3 / 6)
Complete Cybersecurity Bootcamp - ఈ సైబర్ సెక్యూరిటీ బూట్ క్యాంప్ కోర్స్ జీటీఎం (zerotomastery ZTM) లో లభిస్తుంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పూర్తి అవగాహన ఈ కోర్సు ద్వారా లభిస్తుంది. ఇందులో కెరీర్ ను డెవలప్ చేసుకునే అవకాశాలు, నేర్చుకోవాల్సిన స్కిల్ సెట్స్ ల పై కూడా అవగాహన కల్పిస్తారు. (Pexels)
Web Security and Bug Bounty: వెబ్ సైట్స్ లో ముఖ్యంగా ఈ - కామర్స్ సైట్స్ లో తప్పులను వెలికితీయడం కూడా ఇప్పుడు మంచి ఆదాయ మార్గంగా మారింది. అలాంటి బగ్ బౌంటీ హంటింగ్ ద్వారా సైడ్ ఇన్ కం కోరుకునే వారికి సరైన ఆన్ లైన్ కోర్సు ఇది. బిగినింగ్ నుంచి బగ్స్ ను గుర్తించే విధానాలపై ఈ కోర్సు ద్వారా అవగాహన లభిస్తుంది. అలాగే, సొంతంగా ఒక హ్యాకింగ్ ల్యాబ్ ను కూడా మీరు ఏర్పాటు చేసుకునేలా సహకరిస్తుంది.
(4 / 6)
Web Security and Bug Bounty: వెబ్ సైట్స్ లో ముఖ్యంగా ఈ - కామర్స్ సైట్స్ లో తప్పులను వెలికితీయడం కూడా ఇప్పుడు మంచి ఆదాయ మార్గంగా మారింది. అలాంటి బగ్ బౌంటీ హంటింగ్ ద్వారా సైడ్ ఇన్ కం కోరుకునే వారికి సరైన ఆన్ లైన్ కోర్సు ఇది. బిగినింగ్ నుంచి బగ్స్ ను గుర్తించే విధానాలపై ఈ కోర్సు ద్వారా అవగాహన లభిస్తుంది. అలాగే, సొంతంగా ఒక హ్యాకింగ్ ల్యాబ్ ను కూడా మీరు ఏర్పాటు చేసుకునేలా సహకరిస్తుంది.(Unsplash)
Cybersecurity Specialization - ఇది కూడా కోర్స్ ఎరా (Coursera) లో లభిస్తుంది. ఈ ఆన్ లైన్ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ ఆఫర్ చేస్తోంది. క్రిప్టోగ్రఫీ, కంప్యూటర్ - హ్యూమన్ ఇంటరాక్షన్, సాఫ్ట్ వేర్, హర్డ్ వేర్ సెక్యూరిటీ.. మొదలైన వాటిపై సమగ్ర అవగాహనను ఈ కోర్సు అందిస్తుంది.
(5 / 6)
Cybersecurity Specialization - ఇది కూడా కోర్స్ ఎరా (Coursera) లో లభిస్తుంది. ఈ ఆన్ లైన్ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ ఆఫర్ చేస్తోంది. క్రిప్టోగ్రఫీ, కంప్యూటర్ - హ్యూమన్ ఇంటరాక్షన్, సాఫ్ట్ వేర్, హర్డ్ వేర్ సెక్యూరిటీ.. మొదలైన వాటిపై సమగ్ర అవగాహనను ఈ కోర్సు అందిస్తుంది.(Pexels)
The Complete Cyber Security Course: Network Security -ఈ నెట్ వర్క్ సెక్యూరిటీ ఆన్ లైన్ కోర్సు ఉడెమీలో ( Udemy) అందుబాటులో ఉంది. ఇది హ్యాకర్స్ ఎక్స్ పోజ్డ్ (Hackers Exposed ) కోర్సు తరువాత నేర్చుకోవాల్సిన కోర్సు. వివిధ సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి నెట్ వర్క్ సెక్యూరిటీని కాపాడే స్కిల్ సెట్ ఈ కోర్సులో నేర్చుకోవచ్చు.
(6 / 6)
The Complete Cyber Security Course: Network Security -ఈ నెట్ వర్క్ సెక్యూరిటీ ఆన్ లైన్ కోర్సు ఉడెమీలో ( Udemy) అందుబాటులో ఉంది. ఇది హ్యాకర్స్ ఎక్స్ పోజ్డ్ (Hackers Exposed ) కోర్సు తరువాత నేర్చుకోవాల్సిన కోర్సు. వివిధ సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి నెట్ వర్క్ సెక్యూరిటీని కాపాడే స్కిల్ సెట్ ఈ కోర్సులో నేర్చుకోవచ్చు.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి