తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pumpkin Seeds Benefits: గుమ్మడి గింజలు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Pumpkin Seeds Benefits: గుమ్మడి గింజలు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

30 May 2023, 21:41 IST

Health Benefits of Pumpkin Seeds: విత్తనాలు, గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనకు తెలుసు. గుమ్మడి గింజలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో చూడండి

  • Health Benefits of Pumpkin Seeds: విత్తనాలు, గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనకు తెలుసు. గుమ్మడి గింజలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో చూడండి
నట్స్, విత్తనాలు రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.   గుమ్మడి గింజల్లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ చూసి తెలుసుకోండి. 
(1 / 5)
నట్స్, విత్తనాలు రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.   గుమ్మడి గింజల్లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ చూసి తెలుసుకోండి. (Freepik)
మంచి నిద్ర : చాలా మంది నిద్ర విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. . గుమ్మడిగింజల్లోని పోషకాలు మంచి నిద్రను అందించడంలో సహాయపడతాయి. 
(2 / 5)
మంచి నిద్ర : చాలా మంది నిద్ర విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. . గుమ్మడిగింజల్లోని పోషకాలు మంచి నిద్రను అందించడంలో సహాయపడతాయి. (Freepik)
మధుమేహం నియంత్రణ: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ ఖనిజం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. తద్వారా మధుమేహం సమస్య కూడా అదుపులో ఉంటుంది. 
(3 / 5)
మధుమేహం నియంత్రణ: గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ ఖనిజం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. తద్వారా మధుమేహం సమస్య కూడా అదుపులో ఉంటుంది. (Freepik)
క్యాన్సర్ నిరోధక కారకాలు: క్యాన్సర్ నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బలిగొంటుంది. గుమ్మడి గింజల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 
(4 / 5)
క్యాన్సర్ నిరోధక కారకాలు: క్యాన్సర్ నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బలిగొంటుంది. గుమ్మడి గింజల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. (Freepik)
గుండెకు మంచిది: ఈ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తాయి. మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
(5 / 5)
గుండెకు మంచిది: ఈ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తాయి. మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.(Freepik)

    ఆర్టికల్ షేర్ చేయండి