Jupiter Retrograde : బృహస్పతి తిరోగమనంతో వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.. ఆస్తులు కొంటారు!
30 September 2024, 21:56 IST
Jupiter Retrogrde : 12 సంవత్సరాల తరువాత దేవగురు బృహస్పతి వృషభ రాశికి వస్తున్నాడు. ఇప్పుడు తిరోగమనం చెందబోతున్నాడు. బృహస్పతి తిరోగమనం కొంతమందికి మంచి చేస్తుంది. అదే సమయంలో ఇది కొన్ని రాశులకు నష్టాన్ని కలిగిస్తుంది. ఏ రాశి వారికి మంచి జరుగుతుందో చూద్దాం..