కేతువు సంచారంతో కొత్త ఏడాదిలో ఈ రాశులవారికి మంచి జరగనుంది.. పని ప్రదేశంలో గుర్తింపు!
23 December 2024, 20:57 IST
Ketu Transit 2025 : రాబోయే సంవత్సరంలో అనేక ముఖ్యమైన గ్రహ సంచారాలు జరుగుతాయి. వాటిలో కేతువు 2025లో సింహరాశిలోకి ప్రవేశించడం ఒకటి. దీనితో కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.
- Ketu Transit 2025 : రాబోయే సంవత్సరంలో అనేక ముఖ్యమైన గ్రహ సంచారాలు జరుగుతాయి. వాటిలో కేతువు 2025లో సింహరాశిలోకి ప్రవేశించడం ఒకటి. దీనితో కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.