తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  క్రేజీ అప్డేట్స్​తో 2024 టయోటా వెల్​ఫైర్​ ఎంపీవీ లాంచ్​..!

క్రేజీ అప్డేట్స్​తో 2024 టయోటా వెల్​ఫైర్​ ఎంపీవీ లాంచ్​..!

23 June 2023, 12:01 IST

2024 టయోటా వెల్​ఫైర్​ ప్రీమియం ఎంపీవీని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. ఈ ఫోర్త్​ జనరేషన్​ ఎంపీవీకి క్రేజీ అప్డేట్స్​ లభించాయి. ఆ వివరాలు..

  • 2024 టయోటా వెల్​ఫైర్​ ప్రీమియం ఎంపీవీని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. ఈ ఫోర్త్​ జనరేషన్​ ఎంపీవీకి క్రేజీ అప్డేట్స్​ లభించాయి. ఆ వివరాలు..
ఫోర్త్​ జనరేషన్​ వెల్​ఫైర్​ ప్రీమియం ఎంపీవీని లాంచ్​ చేసింది టయోటా మోటార్స్​. డిజైన్​ పరంగా చాలా అప్డేట్స్​ కనిపిస్తున్నాయి. ఫ్రెంట్​ బంపర్​ లుక్​ చాలా అగ్రెసివ్​గా ఉంది. గ్రిల్​పై వర్టికల్​ స్లేట్స్​ వస్తున్నాయి. 
(1 / 8)

సరికొత్త లెక్సస్​ ఎల్​ఎం ప్లాట్​ఫార్మ్​పై ఈ వెల్​ఫైర్​ అప్డెటెడ్​ వర్షెన్​ను రూపొందించారు. అడ్వాన్స్​డ్​ టెక్నాలజీని ఉపయోగించారు. లగ్జరీ ఫీల్​ని ఇచ్చే విధంగా ఎంపీవీకి అప్డేట్స్​ చేశారు.
(2 / 8)

2024 టయోటా వెల్​ఫైర్​లో రెండు పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. 260 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేసే 2.4 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఒకటి. 260 హెచ్​ప పవర్​ను జనరేట్​ చేసే 2.5 లీటర్​ పెట్రోల్​ హైబ్రీడ్​ ఇంజిన్​ ఒకటి.
(3 / 8)

 టయోటా వెల్​ఫైర్​లో ఏడీఏఎస్​ టెక్నాలజీ వస్తోంది. ఇండియాలో లాంచ్​ అనంతరం.. ఒక ఎంపీవీకి తొలిసారిగా ఏడీఏఎస్​ ఫీచర్​ వస్తున్నట్టు అవుతుంది. దీనితో పాటు సేఫ్టీ సెన్స్​ టెక్నాలజీ, ప్రోయాక్టివ్​ డ్రైవింగ్​ అసిస్ట్​, లేన్​ ఛేంజ్​ అసిస్ట్​, రాడార్​ క్రూజ్​ కంట్రోల్​, లేన్​ ట్రాకింగ్​ అసిస్ట్​, రిమోట్​ పార్కింగ్​ వంటి సేఫ్టీ ఫీచర్స సైతం లభిస్తున్నాయి.
(4 / 8)

టయోటా వెల్​ఫైర్​ కొత్త వర్షెన్​లో 8 స్పీడ్​ ఆటోమెటిక్​ గేర్​బాక్స్​ ఉండే అవకాశం ఉంది. 2 వీల్​ డ్రైవ్​, 4 వీల్​ డ్రైవ్​ సిస్టెమ్స్​లో ఇది అందుబాటులోకి రానుంది.
(5 / 8)

ఈ ఎంపీవీలో ఒట్టామన్​ సీట్స్​ లభిస్తున్నాయి. అన్ని వేరియంట్లలో ఇది స్టాండర్డ్​గా ఉంటుంది. లేటెస్ట్​ టెక్నాలజీ కారణం 3 రో ల మధ్య స్పేస్​ మరింత పెరిగింది.
(6 / 8)

టాప్​ వేరియంట్​లో పవర్​ స్లైడింగ్​ ఒట్టామన్​ సీట్స్​ వస్తున్నాయి. ఓ కారులో ఈ ఫీచర్​ ఉండటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని సంస్థ చెబుతోంది. మల్టీ ఫంక్షనల్​ టచ్​ ప్యానెల్​, హీటెడ్​ లెగ్​- ఆర్మ్​రెస్ట్​, మాసాజర్స్​ వంటి ఫీచర్స్​ కూడా వస్తున్నాయి.
(7 / 8)

 ఈ అప్డేటెడ్​ టయోటా వెల్​ఫేర్​ రూఫ్​లో ఓవర్​హెడ్​ కన్సోల్​ వస్తోంది. ఇందులో అనేక కంట్రోల్​ బటన్స్​ వస్తున్నాయి. విండోలు ఓపెన్​, క్లోజ్​ చేయడం, యాంబియెంట్​ లైటింగ్​ని అడ్జస్ట్​ చేసుకోవడం వంటివి ఇందులో ఉంటాయి.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి