తెలుగు న్యూస్  /  ఫోటో  /  2024 టాటా హారియర్​, టాటా సఫారీ బుకింగ్స్​ షురూ..!

2024 టాటా హారియర్​, టాటా సఫారీ బుకింగ్స్​ షురూ..!

29 September 2023, 7:20 IST

టాటా హారియర్​, టాటా సఫారీ ఎస్​యూవీలకు అప్డేటెడ్​ వర్షెన్​లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది.

  • టాటా హారియర్​, టాటా సఫారీ ఎస్​యూవీలకు అప్డేటెడ్​ వర్షెన్​లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది.
ఈ కొత్త మోడల్స్​పై టాటా మోటార్స్​ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా.. కొన్ని డీలర్​షిప్​షోరూమ్స్​లో అన్​అఫీషియల్​ బుకింగ్స్​ మొదలయ్యాయి.
(1 / 5)

ఈ ఏడాది చివర్లో ఈ రెండు మోడల్స్​కు సంబంధించిన అప్డేటెడ్​ వర్షెన్​లు లాంచ్​ అవుతాయని తెలుస్తోంది. వీటిలో చాలా మార్పులో కనిపించొచ్చు.
(2 / 5)

అప్డేటెడ్​ హారియర్​, సఫారీలో వర్టికల్లీ స్టాక్​డ్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, కొత్త ఫ్రెంట్​, రేర్​ బంపర్స్​, సరికొత్త అలాయ్​ వీల్​ డిజైన్​ వంటివి చూడొచ్చు. ఇల్యుమినేటెడ్​ లోగోతో కూడిన సరికొత్త స్టీరింగ్​ వీల్​, రీడిజైన్డ్​ సెంటర్​ కన్సోల్​ వంటివి రావొచ్చు.
(3 / 5)

హారియర్​, సఫారీల్లో 2.0 లీటర్​ క్రియోటెక్​ డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 170 హెచ్​పీ పవర్​ను, 350 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
(4 / 5)

ఇక హారియర్​.ఈవీ, సఫారీ.ఈవీ పేర్లతో వీటికి ఎలక్ట్రిక్​ మోడల్స్​ని కూడా తీసుకొచ్చేందుకు సంస్థ ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం.
(5 / 5)
ఇక హారియర్​.ఈవీ, సఫారీ.ఈవీ పేర్లతో వీటికి ఎలక్ట్రిక్​ మోడల్స్​ని కూడా తీసుకొచ్చేందుకు సంస్థ ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం.(TATA MOTORS)

    ఆర్టికల్ షేర్ చేయండి