తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023 టాటా నెక్సాన్​ ఎస్​యూవీలో అదిరిపోయే ఫీచర్స్​..!

2023 టాటా నెక్సాన్​ ఎస్​యూవీలో అదిరిపోయే ఫీచర్స్​..!

22 August 2023, 12:18 IST

టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది. ఆ వివరాలు..

  • టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది. ఆ వివరాలు..
టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చే నెలలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. కొత్త వెహికిల్​ ఇంటీరియర్​లో భారీగా మార్పులు కనిపించే అవకాశం ఉంది.
(1 / 5)
టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ వచ్చే నెలలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. కొత్త వెహికిల్​ ఇంటీరియర్​లో భారీగా మార్పులు కనిపించే అవకాశం ఉంది.(Tata)
కేబిన్​లో 10.25 టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 2 స్పోక్​ స్టీరింగ్​ వీల్​ విత్​ టాగిల్​ స్విచ్చెస్​ వంటివి వస్తాయని సమాచారం.
(2 / 5)
కేబిన్​లో 10.25 టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 2 స్పోక్​ స్టీరింగ్​ వీల్​ విత్​ టాగిల్​ స్విచ్చెస్​ వంటివి వస్తాయని సమాచారం.(Tata Motors)
2023 టాటా నెక్సాన్​ సెంటర్​ కన్సోల్​లో టచ్​ అధారిత హెచ్​వీఏసీ కంట్రోల్​ ప్యానెల్​ ఉండొచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది.
(3 / 5)
2023 టాటా నెక్సాన్​ సెంటర్​ కన్సోల్​లో టచ్​ అధారిత హెచ్​వీఏసీ కంట్రోల్​ ప్యానెల్​ ఉండొచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది.(Tata Motors)
ఇంజిన్​ పరంగా కొత్త వర్షెన్​లో మార్పులు కనిపించకపోవచ్చు. 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​లు ఉంటాయి.
(4 / 5)
ఇంజిన్​ పరంగా కొత్త వర్షెన్​లో మార్పులు కనిపించకపోవచ్చు. 1.2 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​లు ఉంటాయి.(Tata Motors)
లాంచ్​ తర్వాత.. ఈ ఎస్​యూవీ, మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ్​ వెన్యూ, మహీంద్రా ఎక్స్​యూవీ300 వంటి మోడల్స్​తో పోటీని మరింత పెంచనుంది టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​.
(5 / 5)
లాంచ్​ తర్వాత.. ఈ ఎస్​యూవీ, మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ్​ వెన్యూ, మహీంద్రా ఎక్స్​యూవీ300 వంటి మోడల్స్​తో పోటీని మరింత పెంచనుంది టాటా నెక్సాన్​ ఫేస్​లిఫ్ట్​.(tata Motors)

    ఆర్టికల్ షేర్ చేయండి