తెలుగు న్యూస్  /  ఫోటో  /  Royal Enfield Interceptor 650: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 ఫస్ట్ రైడ్ రివ్యూ.. బెస్ట్ ఇన్ క్లాస్ బైక్

Royal Enfield Interceptor 650: రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 ఫస్ట్ రైడ్ రివ్యూ.. బెస్ట్ ఇన్ క్లాస్ బైక్

12 July 2023, 15:07 IST

RE Interceptor 650: 2023 మోడల్ రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 ఫస్ట్ రైడ్ రివ్యూ వివరాలు ఇవి.. ఈ బైక్ బీఎస్ 6 స్టేజ్ 2 ప్రమాణాలతో వచ్చింది. 2023 మోడల్ లో కొత్త ఫీచర్స్, కొత్త కలర్ స్కీమ్స్ ఉన్నాయి.

  • RE Interceptor 650: 2023 మోడల్ రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 ఫస్ట్ రైడ్ రివ్యూ వివరాలు ఇవి.. ఈ బైక్ బీఎస్ 6 స్టేజ్ 2 ప్రమాణాలతో వచ్చింది. 2023 మోడల్ లో కొత్త ఫీచర్స్, కొత్త కలర్ స్కీమ్స్ ఉన్నాయి.
Royal EnfieldInterceptor 650: ఈ బైక్ బీఎస్ 6 స్టేజ్ 2 ప్రమాణాలతో వచ్చింది. 2023 మోడల్ లో కొత్త ఫీచర్స్, కొత్త కలర్ స్కీమ్స్ ఉన్నాయి. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 3.03 లక్షల నుంచి రూ. 3.31 లక్షల మధ్య ఉంది.
(1 / 11)

Royal EnfieldInterceptor 650: ఇందులోని హజార్డ్ స్విచ్, రోటరీ స్విచ్, గ్రిప్, అడ్జస్టబుల్ లీవర్స్, యూఎస్బీ పోర్ట్ వంటి వాటిని సూపర్ మీటియో 650 నుంచి తీసుకున్నారు.
(2 / 11)

Royal EnfieldInterceptor 650:  కొత్తగా ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ను అమర్చారు. ఇది ఆశించినంత ప్రకాశవంతమైన వెలుగును ఇవ్వడంలేదు.  స్విచ్ గేర్ పై హెడ్ ల్యాంప్ స్విచ్ కూడా చాలా పైన ఉంది. 
(3 / 11)

Royal EnfieldInterceptor 650: ఇంజన్ కేసింగ్, హెడర్, ఎగ్జాస్ట్ లను బ్లాక్ కలర్ లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.కానీ, బ్లాక్ కలర్ తో కొంత హీటింగ్ ప్రాబ్లం ఉంటుంది.
(4 / 11)

ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు ట్విన్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్జర్బర్స్ ఉన్నాయి. ఇవి సస్పెన్షన్ ను మరింత స్మూత్ చేస్తాయి.
(5 / 11)

Royal EnfieldInterceptor 650: ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. అనలాగ్ యూనిట్ నే వాడారు. రెట్రో స్టైల్ ను ఇష్టపడేవారికి ఈ అనలాగ డిస్ ప్లే నచ్చుతుంది.
(6 / 11)

ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ముందువైపు 320 ఎంఎం, వెనుక వైపు 240 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ను అమర్చారు. డ్యూయల్ చానెల్ ఏబీఎస్ కూడా సమర్ధవంతంగా పని చేస్తోంది.
(7 / 11)

ఇంజన్ లో మార్పులేమీ చేయలేదు. హై స్పీడ్ లో కొంత వైబ్రేషన్ తెలుస్తోంది.
(8 / 11)
ఇంజన్ లో మార్పులేమీ చేయలేదు. హై స్పీడ్ లో కొంత వైబ్రేషన్ తెలుస్తోంది.
సీయట్ జూమ్ క్రజ్ ట్యూబ్ లెస్ టైర్స్ తో అలాయ్ వీల్స్ ను ఈ బైక్ కు అమర్చారు. స్పోక్స్ ఉన్న వీల్ కు ట్యూబ్ ఉన్న టైర్ నే వాడారు. 
(9 / 11)

6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ గా ఉంది. 
(10 / 11)
6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ గా ఉంది. 
4000 ఆర్పీఎంలోనే గంటకు 100 కిమీల వేగాన్ని అందుకుంటోంది. 5000 ఆర్పీఎంలో గంటకు 120 కిమీల వేగాన్నిచేరుకుంటోంది.
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి