తెలుగు న్యూస్  /  ఫోటో  /  2023 Honda City: లేటెస్ట్ అప్ డేట్స్ తో 2023 హోండా సిటీ

2023 Honda City: లేటెస్ట్ అప్ డేట్స్ తో 2023 హోండా సిటీ

09 March 2023, 11:44 IST

2023 Honda City: లగ్జరీ కార్లకు సంబంధించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హోండా సిటీ కారుకు కొన్ని కాస్మెటిక్, ఫంక్షనల్ అప్ డేట్స్ చేసి 2023 వర్షన్ ను తీసుకువచ్చారు.

  • 2023 Honda City: లగ్జరీ కార్లకు సంబంధించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హోండా సిటీ కారుకు కొన్ని కాస్మెటిక్, ఫంక్షనల్ అప్ డేట్స్ చేసి 2023 వర్షన్ ను తీసుకువచ్చారు.
2023 Honda City: 2023 హోండా సిటీ కారు ఫేస్ లిఫ్ట్ వర్షన్ బేసిక్ ఎస్ వీ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 11.49 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ జెడ్ ఎక్స్ విత్ సీవీటీ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.97 లక్షలుగా నిర్ణయించారు.
(1 / 7)

2023 Honda City: ఈ 2023 అప్ డేటెట్ హోండా సిటీలో ఇథనాల్ బ్లెండ్ కంపాటబిలిటీ ఉన్న 1.5 లీటర్ పెట్రోలు ఇంజిన్ ను అమర్చారు. 
(2 / 7)

2023 Honda City: 2023 మోడల్ లో ఔటర్ డిజైన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో, ఇప్పుడు ఈ కారు మరింత స్పోర్టీగా కనిపిస్తోంది.
(3 / 7)

2023 Honda City: ఈ కారులో ఇప్పుడు 16 ఇంచ్ వీల్స్ ను అమర్చారు. అయితే, బేసిక్, లోయర్ వేరియంట్లలో ఇప్పటికీ 15 అంగుళాల చక్రాలనే వాడుతున్నారు.
(4 / 7)

2023 Honda City: లోపలి వైపు డ్యాష్ బోర్డ్ లే ఔట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.
(5 / 7)

2023 Honda City: ఇన్ సైడ్ లైటింగ్ సిస్టమ్ ను అప్ డేట్ చేశారు. పీఎం 2.5 క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. కప్ హోల్డర్ పై వైర్ లెస్ ఫోన్ చార్జింగ్ ఫెసిలిటీని సమకూర్చారు. 
(6 / 7)

2023 Honda City: అప్ డేటెడ్ ఫేస్ లిఫ్ట్ 2023 వర్షన్ కూడా 121 హెచ్ పీ పవర్ ను, 145 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి