తెలుగు న్యూస్  /  ఫోటో  /  2022 Citroen C5 Aircross | ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొత్తగా ఏం మారింది?

2022 Citroen C5 Aircross | ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొత్తగా ఏం మారింది?

08 September 2022, 18:53 IST

2022 సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత మార్కెట్లో విడుదలైంది. అయితే కొత్త వెర్షన్ కారులో ఎలాంటి అప్‌డేట్‌లు వచ్చాయో ఇక్కడ చూడండి.

  • 2022 సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత మార్కెట్లో విడుదలైంది. అయితే కొత్త వెర్షన్ కారులో ఎలాంటి అప్‌డేట్‌లు వచ్చాయో ఇక్కడ చూడండి.
సరికొత్త 2022 Citroen C5 Aircross లో కొత్తగా 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
(1 / 6)

C5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ SUV పాత దాని కంటే మరింత సొగసుగా కనిపిస్తుంది.
(2 / 6)

2022 సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ ధరలు ఇప్పుడు రూ. 36,67,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది 'షైన్' అని పిలిచే ఏకైక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
(3 / 6)

క్యాబిన్ భాగంలో 10-అంగుళాల టచ్‌స్క్రీన్, గేర్ లివర్, డ్రైవ్ మోడ్ బటన్‌లు కొత్తగా ఉన్నాయి.
(4 / 6)

C5 ఎయిర్‌క్రాస్ మరింత సౌకర్యవంతమైన సీట్లతో వచ్చింది.
(5 / 6)
C5 ఎయిర్‌క్రాస్ మరింత సౌకర్యవంతమైన సీట్లతో వచ్చింది.
వెనుక వైపున 3D ఎఫెక్ట్ కలిగి ఉన్న రీడిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. మొత్తంగా 2022 Citroen C5 లుక్ మారింది, డిజైన్ మారింది. యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి