తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Class 10 Compartment Result : సీబీఎస్​ఈ క్లాస్​ 10 కంపార్ట్​మెంట్​ ఫలితాలు విడుదల

CBSE Class 10 Compartment Result : సీబీఎస్​ఈ క్లాస్​ 10 కంపార్ట్​మెంట్​ ఫలితాలు విడుదల

Sharath Chitturi HT Telugu

09 September 2022, 13:44 IST

    • CBSE Class 10 Compartment Result 2022 : 10వ తరగతి కంపార్ట్​మెంట్​ పరీక్షల ఫలితాలను వెల్లడించింది సీబీఎస్​ఈ. ఇలా చెక్​ చేసుకోండి.
సీబీఎస్​ఈ కంపార్ట్​మెంట్​ ఫలితాలు విడుదల
సీబీఎస్​ఈ కంపార్ట్​మెంట్​ ఫలితాలు విడుదల

సీబీఎస్​ఈ కంపార్ట్​మెంట్​ ఫలితాలు విడుదల

CBSE Class 10 Compartment Result in telugu : సీబీఎస్​ఈ 10వ తరగతి కంపార్ట్​మెంట్​ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 10వ తరగతి కంపార్ట్​మెంట్​ పరీక్షలకు హాజరైన విద్యార్థులు.. cbse.gov.in/ cbseresults.nic.in లో ఫలితాలను చెక్​ చేసుకోవచ్చు.

సీబీఎస్​ఈ కంపార్ట్​మెంట్​ పరీక్షలు ఆగస్టు 23-29 మధ్య జరిగాయి. వీటితో పాటు ఇంప్రూవ్​మెంట్​ పరీక్షలు రాసి వారు కూడా తమ ఫలితాలను అధికారిక వెబ్​సైట్లు cbse.gov.in/ cbseresults.nic.in లో చెక్​ చేసుకోవచ్చు.

ఇలా చెక్​ చేసుకోండి..

  • ముందుగా cbse.gov.in వెబ్​సైట్​లోకి వెళ్లండి
  • హోం పేజీలో 'CBSE 10th class Compartment Result ' లింక్​ను క్లిక్​ చేయండి.
  • మీ రోల్​ నెంబర్​ టైప్​ చేయండి. 5 డిజిట్​ స్కూల్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ కూడా టైప్​ చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్​ బటన్​ ప్రెస్​ చేయండి. మీ సీబీఎస్​ఈ 10వ తరగతి కంపార్ట్​మెంట్​ పరీక్షల ఫలితాలు స్క్రీన్​పై కనిపిస్తాయి. వాటిని డౌన్​లోడ్​ చేసుకోండి.

సీబీఎస్ఈ బోర్డు రెండు పర్యాయాలు బోర్డు పరీక్షలను నిర్వహించింది. 12వ తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం 92.71 శాతంగా ఉంది. 10వ తరగతిలో 94.40 శాతంగా ఉంది.

తదుపరి వ్యాసం