Yoga in Ganga | పవిత్ర గంగా నదిలో మహత్తర యోగాభ్యాసం- ఈ వీడియో చూడండి!
21 June 2022, 18:59 IST
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమంది ప్రజలు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద పవిత్ర గంగా నదిలో యోగా చేశారు. ఓం నమ: శివాయ స్మరణతో మారుమ్రోగించారు. అలాగే గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ధ్యాన ముద్రలో ఉన్నారు. నమామి గంగే బ్యానర్‌పై ఈ అపూర్వ కార్యక్రమం జరిగింది. ఇలా గంగా నదిలో యోగాభ్యాసలు చేయడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. ఆ ఘట్టాన్ని ఈ వీడియోలో చూడండి.