తెలుగు న్యూస్  /  ఫోటో  /  Xiaomi 11t Pro|షావోమి హైపర్ ఫోన్.. 17 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్, ఇంకెన్నోఫీచర్స్

Xiaomi 11T Pro|షావోమి హైపర్ ఫోన్.. 17 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్, ఇంకెన్నోఫీచర్స్

26 January 2022, 16:00 IST

 దిగ్గజ మెుబైల్ తయారీదారు షావోమి (Xiaomi).. ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో న్యూ ఫోన్‌ Xiaomi 11T pro 5Gని భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. హైపర్‌ఫోన్‌ విభాగంలో షావోమి విడుదల చేసిన మొట్టమెుదటి స్మార్ట్‌ఫోన్ ఇదే.

 దిగ్గజ మెుబైల్ తయారీదారు షావోమి (Xiaomi).. ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో న్యూ ఫోన్‌ Xiaomi 11T pro 5Gని భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. హైపర్‌ఫోన్‌ విభాగంలో షావోమి విడుదల చేసిన మొట్టమెుదటి స్మార్ట్‌ఫోన్ ఇదే.

Xiaomi 11T ప్రోలో అదిరిపోయే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రత్యేకమైన హర్మన్ కార్డోన్‌ స్టీరియో డ్యూయల్ స్పీకర్స్ సెటప్‌తో పాటు వెనకవైపు మూడు కెమెరాలు కలిగిన సెటప్ ఇచ్చారు.
(1 / 8)
Xiaomi 11T ప్రోలో అదిరిపోయే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ప్రత్యేకమైన హర్మన్ కార్డోన్‌ స్టీరియో డ్యూయల్ స్పీకర్స్ సెటప్‌తో పాటు వెనకవైపు మూడు కెమెరాలు కలిగిన సెటప్ ఇచ్చారు.(Amritanshu / HT Tech)
Xiaomi 11T Pro ఆండ్రాయిడ్‌ 11 ఆధారంగా MIUI 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. భవిష్యత్‌లో దీనిని MIUI 13కి అప్‌డేట్ చేయనున్నట్లు షావోమి (Xiaomi) తెలిపింది.
(2 / 8)
Xiaomi 11T Pro ఆండ్రాయిడ్‌ 11 ఆధారంగా MIUI 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. భవిష్యత్‌లో దీనిని MIUI 13కి అప్‌డేట్ చేయనున్నట్లు షావోమి (Xiaomi) తెలిపింది.(Amritanshu / HT Tech)
Xiaomi 11T ప్రోను గ్లాస్-మెటల్‌తో రూపొందించారు. ముందు భాగంలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌.. వెనుక భాగంలో టఫ్‌నెడ్ గ్లాస్‌ను అమర్చారు. డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఫీచర్లతో ఉంటుంది.
(3 / 8)
Xiaomi 11T ప్రోను గ్లాస్-మెటల్‌తో రూపొందించారు. ముందు భాగంలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌.. వెనుక భాగంలో టఫ్‌నెడ్ గ్లాస్‌ను అమర్చారు. డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఫీచర్లతో ఉంటుంది.(Amritanshu / HT Tech)
మూడు సంవత్సరాల పాటు Xiaomi Android OS అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు . క్వాల్‌కాలమ్ స్నాప్‌డ్రాగన్ 888 (Qualcomm Snapdragon 888 SoC) ప్రాసెసర్‌తో  ఈ ఫోన్ ఆపరేట్ అవుతుంది.
(4 / 8)
మూడు సంవత్సరాల పాటు Xiaomi Android OS అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు . క్వాల్‌కాలమ్ స్నాప్‌డ్రాగన్ 888 (Qualcomm Snapdragon 888 SoC) ప్రాసెసర్‌తో  ఈ ఫోన్ ఆపరేట్ అవుతుంది.(Amritanshu / HT Tech)
6.67-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ 10 బిట్ ట్రూకలర్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారు. 460Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో డాల్బీ విజన్ కలిగి ఉంటుంది.
(5 / 8)
6.67-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ 10 బిట్ ట్రూకలర్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారు. 460Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో డాల్బీ విజన్ కలిగి ఉంటుంది.(Amritanshu / HT Tech)
షావోమి 11టీ ప్రోలో 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ ఉన్న వేరియంట్‌ ధర రూ.39,999గా ఉండగా, 8 జీబీ/256 జీబీ ధర రూ.41,999గా ఉంది.
(6 / 8)
షావోమి 11టీ ప్రోలో 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ ఉన్న వేరియంట్‌ ధర రూ.39,999గా ఉండగా, 8 జీబీ/256 జీబీ ధర రూ.41,999గా ఉంది.( HT Tech)
షావోమి 11టీ ప్రోలో వెనుకవైపు 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా ఉండగా, ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది
(7 / 8)
షావోమి 11టీ ప్రోలో వెనుకవైపు 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా ఉండగా, ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది( HT Tech)
Xiaomi 11T pro 5G మొబైల్ 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. కేవలం 17 నిమిషాల్లోనే ఈ ఫోన్ బ్యాటరీ ఫుల్‌ఛార్జ్‌ అవుతుందని షావోమి ప్రకటించుకుంది.
(8 / 8)
Xiaomi 11T pro 5G మొబైల్ 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. కేవలం 17 నిమిషాల్లోనే ఈ ఫోన్ బ్యాటరీ ఫుల్‌ఛార్జ్‌ అవుతుందని షావోమి ప్రకటించుకుంది.(Amritanshu / HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి