తెలుగు న్యూస్  /  ఫోటో  /   రూ.లక్ష పెట్టుబడిపై రూ.16 లక్షల లాభం!.. వండర్స్ రిటర్న్స్!

రూ.లక్ష పెట్టుబడిపై రూ.16 లక్షల లాభం!.. వండర్స్ రిటర్న్స్!

20 March 2022, 14:49 IST

 కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో ఫార్మాస్యూటికల్స్ షేరు సానుకూలంగా రాణించాయి. ఇందుకు ఉదాహారణే.. గత రెండేళ్లలో క్వాలిటీ ఫార్మా షేరు ధర రూ. 25.55 నుంచి రూ. 404కు పెరిగింది.

 కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో ఫార్మాస్యూటికల్స్ షేరు సానుకూలంగా రాణించాయి. ఇందుకు ఉదాహారణే.. గత రెండేళ్లలో క్వాలిటీ ఫార్మా షేరు ధర రూ. 25.55 నుంచి రూ. 404కు పెరిగింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇంధన ధరలు, ధరల పెరుగుదల మొదలైన అనేక అనిశ్చిత పరిస్థితిల్లోనూ ఔషధ కంపెనీల స్టాక్‌లు రాణించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఏర్పాడిన మందులకు మాత్రం డిమాండ్ తగ్గదు. కాబట్టి టాప్ ఫార్మా కంపెనీలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని చాలా మంది అనుకుంటారు. అటువంటి ఫార్మా కంపెనీలో క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ ఒకటి.
(1 / 6)
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇంధన ధరలు, ధరల పెరుగుదల మొదలైన అనేక అనిశ్చిత పరిస్థితిల్లోనూ ఔషధ కంపెనీల స్టాక్‌లు రాణించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఏర్పాడిన మందులకు మాత్రం డిమాండ్ తగ్గదు. కాబట్టి టాప్ ఫార్మా కంపెనీలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని చాలా మంది అనుకుంటారు. అటువంటి ఫార్మా కంపెనీలో క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ ఒకటి.(Reuters)
రెండేళ్ల క్రితం, క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్ ధర రూ. 25.55 (మార్చి 26, 2020). ఇటీవల ఈ షేర్‌కు భారీగా డిమాండ్ రావడంతో ధర ఒక్కసారిగా ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం ఈ షేర్ ధర భారీ మెుత్తం ట్రెడ్ అవుతుంది.
(2 / 6)
రెండేళ్ల క్రితం, క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్ ధర రూ. 25.55 (మార్చి 26, 2020). ఇటీవల ఈ షేర్‌కు భారీగా డిమాండ్ రావడంతో ధర ఒక్కసారిగా ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం ఈ షేర్ ధర భారీ మెుత్తం ట్రెడ్ అవుతుంది.(HT Photo)
ప్రస్తుతం, క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్ ధర రూ. 404.55 (మార్చి 18, 2022)
(3 / 6)
ప్రస్తుతం, క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్ ధర రూ. 404.55 (మార్చి 18, 2022)(REUTERS)
గత రెండేళ్ళుగా క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్లు దాదాపు 1500% రాబడినిచ్చాయి. ఫలితంగా, ఈ స్టాక్‌లో పెట్టుబడిన వారి భారీగా అర్జించారు
(4 / 6)
గత రెండేళ్ళుగా క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్లు దాదాపు 1500% రాబడినిచ్చాయి. ఫలితంగా, ఈ స్టాక్‌లో పెట్టుబడిన వారి భారీగా అర్జించారు(reuters)
షేరు ధర రూ.25గా ఉన్నప్పుడు రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడి విలువ ఇప్పుడు ఏకంగా రూ.16 లక్షలుగా పెరిగింది
(5 / 6)
షేరు ధర రూ.25గా ఉన్నప్పుడు రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన వారి పెట్టుబడి విలువ ఇప్పుడు ఏకంగా రూ.16 లక్షలుగా పెరిగింది(PTI)
అయితే ఈ షేర్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఉందా? మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ధరలు పెరిగిన తర్వాత ఈ షేర్లను విక్రయించడం ద్వారా చాలా మంది ఇప్పుడు లాభాలు పొందుతున్నారు. దీంతో ఇప్పుడు అమ్మకాల ట్రెండ్ నడుస్తోంది. ఫలితంగా, ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా కొంత కాలం వేచి ఉండటం మంచిది. షేరు ధర మళ్లీ పెరిగితే పెట్టుబడులు పెట్టవచ్చు.
(6 / 6)
అయితే ఈ షేర్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఉందా? మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ధరలు పెరిగిన తర్వాత ఈ షేర్లను విక్రయించడం ద్వారా చాలా మంది ఇప్పుడు లాభాలు పొందుతున్నారు. దీంతో ఇప్పుడు అమ్మకాల ట్రెండ్ నడుస్తోంది. ఫలితంగా, ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా కొంత కాలం వేచి ఉండటం మంచిది. షేరు ధర మళ్లీ పెరిగితే పెట్టుబడులు పెట్టవచ్చు.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి