తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Naughty Parrot | చిలక చిలిపి చేష్టలు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో

Naughty Parrot | చిలక చిలిపి చేష్టలు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో

31 December 2021, 11:52 IST

  • చిలకలు మనుషులతో చాలా బాగా సహవాసం చేస్తాయి. చాలా మంది తమ ఇళ్లల్లో చిలకలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. అవి మాట్లాడే ముద్దుముద్దు మాటలు భలేగా అనిపిస్తాయి. కానీ ఒక చిలక చూడండి ఎంత పని చేస్తుందో.. కంప్యూటర్ కీబోర్డులోని బటన్స్‌ను ఊడబీకుతుంది. ఈ వీడియో నెటిజన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.