తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhogi Rangoli: భోగీ పండుగకు అందమైన రంగవల్లికలు

Bhogi Rangoli: భోగీ పండుగకు అందమైన రంగవల్లికలు

13 January 2024, 11:24 IST

భోగీ, సంక్రాంతి పండుగలకు ఇంటి ముందు ముగ్గులు వేయాలనుకుంటున్నారా? ఇక్కడ కొన్ని ముగ్గులు ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని ఎంచి వేసుకోవచ్చు. వీటిని పుష్పాస్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న దాసం పుష్ప కుమారి వేశారు. మరిన్ని ముగ్గుల కోసం https://youtube.com/@pushpasrangoli8588?si=JDFabCe9NJOakCHq చూడండి.

  • భోగీ, సంక్రాంతి పండుగలకు ఇంటి ముందు ముగ్గులు వేయాలనుకుంటున్నారా? ఇక్కడ కొన్ని ముగ్గులు ఉన్నాయి. మీకు నచ్చిన వాటిని ఎంచి వేసుకోవచ్చు. వీటిని పుష్పాస్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న దాసం పుష్ప కుమారి వేశారు. మరిన్ని ముగ్గుల కోసం https://youtube.com/@pushpasrangoli8588?si=JDFabCe9NJOakCHq చూడండి.
అందమైన డిజైన్ల ముగ్గు ఇది. కలువ పువ్వుల ముగ్గు. ఈ ముగ్గును ఇంటి ముందు వేసి రంగులు అద్దితే ఆ అందమే వేరు.
(1 / 6)

డిజైన్ల ముగ్గులు ఇష్టపడేవారికి ఈ ముగ్గు ఎంతో నచ్చుతుంది. రంగులు అద్దడానికి ఈ ముగ్గు ఉత్తమ ఎంపిక. ఇంటి ముందు పూల ముగ్గులు చక్కగా ఉంటాయి.
(2 / 6)

ఈ ముగ్గు వేయడానికి తొమ్మిది చుక్కలు పెట్టి మధ్య చుక్క అయదు వరకు పెట్టాలి. చిలకల ముగ్గు వేస్తే వాకిలి నిండి పోతుంది.
(3 / 6)

సంక్రాంతికి వేయాల్సిన సరైన ముగ్గు ఇది. పొంగుతున్న పాల కుండ, ఆవు, గాలిపటం, ఉదయిస్తున్న సూర్యుడు, చెరకు గడలు, ధాన్యం వంటివన్నీ ఇందులో ఉన్నాయి.  
(4 / 6)

హ్యాపీ న్యూ ఇయర్ స్థానంలో హ్యాపీ పొంగల్ అని రాసుకుని ఈ ముగ్గును వేసుకోవచ్చు. అందమైన నెమలి, పూవుల జతగా ఉంది ఈ ముగ్గు.
(5 / 6)

భోగీ కుండల ముగ్గు ఇది. 11 చుక్కలు పెట్టి ఆరు చుక్కల వరకు మధ్య చుక్క పెట్టుకుంటూ రావాలి. దీన్ని వేయడం చాలా సులువు. భోగీ రోజు ఇంటి ముందు వేస్తే కళకళలాడిపోతుంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి