తెలుగు న్యూస్  /  Lifestyle  /  Amazon Great Freedom Festival Sale 2022 Dates Announced

Amazon Freedom Festival Sale: అమెజాన్ బంఫర్ ఆఫర్.. మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్

HT Telugu Desk HT Telugu

01 August 2022, 16:46 IST

    • Amazon Great Freedom Festival sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ( Amazon Great Freedom Festival sale) ప్రారంభించనుంది. ఈ అమెజాన్ సేల్‌లో కస్టమర్‌లు వివిధ ఉత్పత్తులపై 80 శాతం వరకు  తగ్గింపును పొందవచ్చు.
Amazon Great Freedom Festival Sale
Amazon Great Freedom Festival Sale

Amazon Great Freedom Festival Sale

Amazon Great Freedom Festival Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో భారీ సెల్‌తో ముందుకు వచ్చింది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ( Amazon Great Freedom Festival sale) పేరుతో భారీ సెల్‌ను ఫ్రారంభించింది.

ట్రెండింగ్ వార్తలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

Chanakya Niti Telugu : ఈ సక్సెస్ సూత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Friday Motivation: జీవితంలో సమస్యలు ఎప్పటికీ పోవు, వాటి గురించి మర్చిపోయి ఉన్న ఒక్క జిందగీ ఆస్వాదించండి

ఈ సేల్ ఆగస్ట్ 6 నుండి ప్రారంభకానుంది. Amazon Great Freedom Festival Sale 2022 ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. SBI బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనుంది. కస్టమర్‌లు ఈ సేల్‌పై వివిధ ప్రోడక్ట్స్‌పై బంపర్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివ్ సేల్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సేల్‌లో తాజాగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీ మోడల్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కస్టమర్లు డిస్కౌంట్లను పొందవచ్చు. అలాగే కస్టమర్స్ SBI కార్డ్స్‌పై స్పెషల్ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. దీనితో పాటు, వినియోగదారులు మొదటి కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ డీల్స్

అమెజాన్ సేల్‌లో అత్యధికంగా స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు తర్వాత, రూ. 6,599 ధరను పొందవచచ్చు. కస్టమర్ల సౌలభ్యం కోసం, న్యూ మోడల్స్ మొబైల్‌లపై నెలకు రూ. 2083 ప్రారంభ నో-కాస్ట్ EMI సౌకర్యం ఉంటుంది.

సౌండ్ డీల్స్: సేల్ సమయంలో, కస్టమర్‌లు హెడ్‌ఫోన్‌లు, నెట్‌వర్కింగ్ రూటర్‌లపై 50 శాతం వరకు తగ్గింపుతో పాటు స్పెషల్ ఆపర్స్‌తో 80 శాతం వరకు భారీ తగ్గింపును పొందుతారు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివ్ సేల్‌లో Tecno స్మార్ట్‌ఫోన్‌లు 30 శాతం తగ్గింపు లభిస్తుండగా.. LG డివైజ్‌లపై కూడా సేల్‌లో 30 శాతం తగ్గింపు ఉంది.

న్యూ అలెక్సా డివైజ్‌పై కూడా ఈ సేల్‌లో 45 శాతం భారీ తగ్గింపుతో కొనుగోలు అవకాశాన్ని పొందవచ్చు. Fire TV Stickపై గరిష్టంగా 44% తగ్గింపు ఉండగా.. Kindle పరికరాలపై రూ. 3,400 వరకు. బడ్జెట్ LED TV మోడళ్లపై 50% వరకు వాషింగ్ మెషీన్ తగ్గింపు, నో-కాస్ట్ EMI నెలకు రూ.1,333తో వీటిని పొందవచ్చు.