తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Navratri Rangoli: నవరాత్రుల్లో వేయదగ్గ బెస్ట్ 9 ముగ్గుల డిజైన్లు మీకోసం..

Navratri Rangoli: నవరాత్రుల్లో వేయదగ్గ బెస్ట్ 9 ముగ్గుల డిజైన్లు మీకోసం..

Zarafshan Shiraz HT Telugu

15 October 2023, 12:15 IST

google News
  • Navratri Rangoli: నవరాత్రుల్లో, దసరా, బతుకమ్మ పండగ రోజుల్లో ఇంటిని రంగవళ్లులతో అలంకరించాల్సిందే. ఈ తొమ్మిది రోజుల కోసం కొన్ని మంచి ముగ్గుల డిజైన్లు చూసేయండి.

నవరాత్రి రంగోళీ
నవరాత్రి రంగోళీ (Pexels)

నవరాత్రి రంగోళీ

దుర్గా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో కొలుస్తారు. బతుకమ్మకు నైవేద్యాలు, పూలూ సమర్పిస్తారు. ఈ నవరాత్రులూ ఇళ్లల్లో ప్రత్యేక అలంకరణలు, డెకొరేషన్లతో ముస్తాబు చేయాల్సిందే.ఇక దసరా రోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద పెద్ద రంగవళ్లులతో అందరినీ ఆశ్చర్చపరచాల్సిందే. అందుకే కొన్ని మంచి ముగ్గుల డిజైన్లు మీకోసం ఇస్తున్నాం.

పండగలంటే ఇంటి ముందు ముగ్గుతో ప్రతిఇల్లు అలరిస్తుంది. రంగు రంగుల ముగ్గులు, పూల రెక్కలు, డెకరేటివ్ ఐటమ్స్ తో అందంగా ముగ్గుల్ని తీర్చిదిద్దుతారు. కొంతమంది దేవీ అవతారాల్ని ఇంటి ముందు ముగ్గుతో అలంకరించేస్తారు. అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న పండగలు నవరాత్రులు.

నవరాత్రుల్లో వేయదగ్గ 9 రంగవళ్లికలు:

తదుపరి వ్యాసం