తెలుగు న్యూస్  /  Video Gallery  /  2023 Toyota Corolla Cross Hybrid Suv: First Look

Toyota Corolla: టయోటా మోటార్ కరోలా క్రాస్ హైబ్రిడ్ కారు ఫస్ట్ రివ్యూ!

03 June 2022, 20:05 IST

టయోటా మోటార్ కరోలా క్రాస్ హైబ్రిడ్ SUVని మార్కెట్లోకా లాంచ్ చేసింది. కరోలా క్రాస్ SUV హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌‌తో విడుదలైన మొదటి మోడల్ ఇదే. ఈ జపనీస్ కార్‌మేకర్ కొత్త హైబ్రిడ్ SUV ఫస్ట్ లుక్ చూడవచ్చు.