Horror Thriller Movie: వణికించే హారర్ థ్రిల్లర్ మూవీ మళ్లీ వస్తోంది.. 100 ఏళ్లలో ఎవరూ వెళ్లని లోకేషన్లలో షూటింగ్
26 August 2024, 17:04 IST
Horror Thriller Movie: హారర్ థ్రిల్లర్ మూవీ తుంబాద్ ఆరేళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 100 ఏళ్లలో ఎవరూ వెళ్లని లొకేషన్లలో ఈ సినిమాను తీయడం విశేషం.
- Horror Thriller Movie: హారర్ థ్రిల్లర్ మూవీ తుంబాద్ ఆరేళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 100 ఏళ్లలో ఎవరూ వెళ్లని లొకేషన్లలో ఈ సినిమాను తీయడం విశేషం.