తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Celebs Paid Homage To Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

Celebs Paid Homage to Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

15 November 2022, 15:42 IST

Celebs Paid Homage to Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి, నటులు చిరంజీవి, వెంకటేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లాంటి వాళ్లంతా అతని ఇంటికి వచ్చారు.

  • Celebs Paid Homage to Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి, నటులు చిరంజీవి, వెంకటేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లాంటి వాళ్లంతా అతని ఇంటికి వచ్చారు.
Celebs Paid Homage to Krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న సినీ నటుడు చిరంజీవి
(1 / 10)

Celebs Paid Homage to Krishna: మహేష్ బాబును పరామర్శిస్తున్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
(2 / 10)

Celebs Paid Homage to Krishna: కృష్ణకు నివాళులర్పిస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
(3 / 10)

Celebs Paid Homage to Krishna: మహేష్ బాబును పరామర్శిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్, చిరంజీవి
(4 / 10)

Celebs Paid Homage to Krishna: మహేష్ బాబుతో నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్
(5 / 10)
Celebs Paid Homage to Krishna: మహేష్ బాబుతో నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్
Celebs Paid Homage to Krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న విజయ్ దేవరకొండ
(6 / 10)

Celebs Paid Homage to Krishna: కృష్ణకు నివాళులర్పిస్తున్న అల్లు అర్జున్
(7 / 10)
Celebs Paid Homage to Krishna: కృష్ణకు నివాళులర్పిస్తున్న అల్లు అర్జున్
Celebs Paid Homage to Krishna: కృష్ణ కుటుంబ సభ్యులు మంజుల, ప్రియదర్శిని, మహేష్ బాబు, నమ్రతలను పరామర్శిస్తున్న చిరంజీవి
(8 / 10)

Celebs Paid Homage to Krishna: కృష్ణకు నివాళులర్పిస్తున్న సినీ నటుడు వెంకటేశ్
(9 / 10)
Celebs Paid Homage to Krishna: కృష్ణకు నివాళులర్పిస్తున్న సినీ నటుడు వెంకటేశ్
Celebs Paid Homage to Krishna: సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహంపై పుష్ఫగుచ్చంతో నివాళులర్పిస్తున్న జూనియర్ ఎన్టీఆర్
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి