AP Exit Polls 2024 Live Updates : ఏపీ ఎగ్జిట్ పోల్స్ విడుదల, తుది అంచనాలు ఇవే!
01 June 2024, 22:10 IST
- AP Exit Polls 2024 Live Updates : ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న వీటి ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా సర్వే
బీజేపీకి 11 నుంచి 12 స్థానాలు వస్తాయని అంచనా
కాంగ్రెస్ -4 నుంచి 6 స్థానాలు
బీఆర్ఎస్- జీరో లేదా ఒక స్థానం
MIM ఒక స్థానంలో గెలుస్తుందన్న సర్వే అంచనా
BRSకు 13 శాతం ఓటు శాతం వస్తుందని అంచనా
బీజేపీకి 43 శాతం, కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వే అంచనా
ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా సర్వే ఏపీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ- 2-4 స్థానాలు
బీజేపీ - 4 నుంచి 6 స్థానాలు
టీడీపీకి- 13 నుంచి 15 స్థానాలు
జనసేన - 2
ఎన్డీఏకు 53 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా, వైసీపీకి 41 శాతం ఓటింగ్, కాంగ్రెస్ 4 శాతం ఓటింగ్ అంచనా, ఇతరులకు 2 శాతం ఓట్లు వస్తాయన్న సర్వే చెబుతోంది.
ఎగ్జిట్ పోల్స్ తుది అంచనాలు ఇలా
ఎగ్జిట్ పోల్స్ లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని తెలుస్తోంది. ఏపీలో కూటమి, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉందని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అలాగే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేశాయి. మరో మూడ్రోజుల్లో ఎవరి జాతకం ఏంటో ప్రజలు నిర్ణయించనున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఎన్డీటీవీ-జన్ కీ బాత్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ కూటమి : 111-135 సీట్లు
వైసీపీ : 45-60 సీట్లు
పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్
పల్స్ టుడే అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ కూటమి -121-129
వైసీపీ -46-54
పల్స్ టుడే లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ కూటమి - 19-20
వైసీపీ - 5-6
ఇండియా టుడే-మై యాక్సిస్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ కూటమి : 161
వైసీపీ : 14
న్యూస్ 18 లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ : 19-22
వైసీపీ : 5-8
ఏబీపీ-సీ ఓటర్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్ : 7-9
బీజేపీ : 7-9
బీఆర్ఎస్ : 0
ఎంఐఎం : 1
ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్
ఆరా మస్తాన్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ : 94-104 సీట్లు
ఎన్డీఏ : 71-81 సీట్లు
ఇతరులు : 0
ఆరా మస్తాన్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ : 13-15 సీట్లు
ఎన్డీఏ : 10-12 సీట్లు
కేకే సర్వీస్ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ - 133 సీట్లు
వైసీపీ - 14 సీట్లు
జనసేన - 21 సీట్లు
బీజేపీ - 7 సీట్లు
రైజ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ : 113 - 122 సీట్లు
వైసీపీ : 48 - 60 సీట్లు
ఇతరులు : 0 - 1 సీట్లు
ఇండియా టీవీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
టీడీపీ : 13-15
వైసీపీ : 3-5
జనసేన : 2
బీజేపీ : 4-6
ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ స్థానాల్లో జనసేన గెలుస్తోందని తెలిపింది.
ఏబీపీ-సీ ఓటర్ ఏపీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
ఎన్డీఏ - 21-25 సీట్లు
వైసీపీ - 0-4 సీట్లు
ఆరా తెలంగాణ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
బీజేపీ : 8-9
కాంగ్రెస్ : 7-8
ఎంఐఎం : 1
బీఆర్ఎస్ : 0
పోల్ స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్
పోల్ స్ట్రాటజీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ : 115 -125 సీట్లు
కూటమి : 50-60 సీట్లు
పోల్ స్ట్రాటజీ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ : 16-18 సీట్లు
కూటమి : 7-9 సీట్లు
చాణక్య అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ : 39-49 సీట్లు
కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) -114-125 సీట్లు
ఏపీ ఎగ్జిట్ పోల్స్ విడుదల
ఏపీ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మే 13న జరిగిన పోలింగ్ ఆధారంగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ విడుదల
పీపుల్స్ పల్స్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ : 45-60 సీట్లు
టీడీపీ : 95 -110 సీట్లు
జనసేన : 14-20 సీట్లు
బీజేపీ : 2-5 సీట్లు
పీపుల్స్ పల్స్ లోక్ సభ ఎగ్జిట్ పోల్స్
వైసీపీ - 3-5 సీట్లు
టీడీపీ - 13-15 సీట్లు
జనసేన -2 సీట్లు
బీజేపీ -2-4 సీట్లు
కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ నేటితో ముగిసింది. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానుండడంతో ఆసక్తి నెలకొంది.
ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?
ఎగ్జిట్ పోల్స్ అంటే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఒపీనియన్ పోల్స్. తుది ఫలితాలు వెలువడటానికి ముందు ఎవరు గెలుస్తారో అంచనా వేసేందుకు పలు పోల్స్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఇది ప్రజల అభిప్రాయాల అంచనా వేస్తుంది. వారి రాజకీయ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
2019 ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ తుది ఫలితాలు
ఈ రోజు సాయంత్రం 6.30 దాటాక ఎగ్జిట్ పోల్స్ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తుది ఫలితాలకు దగ్గరగా ఉంటాయని విశ్లేషకులు అంచనా. మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానుండడంతో 2019 ఎగ్జిట్ పోల్స్, తుది ఫలితాలను ఒక గుర్తుచేసుకుందాం.
2019 ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ తుది ఫలితాలు
అంసెబ్లీ స్థానాలు
ఇండియా టూడే : వైసీపీకి 130-135 సీట్లు, టీడీపీ 37-40 సీట్లు
ఆరా : వైసీపీకి 119-126, టీడీపీకి 47-56
సీపీఎస్ : వైసీపీకి 130-133, టీడీపీకి 43-44
వీడీపీ అసోసియేట్స్ : వైసీపీకి 111-121, టీడీపీ 54-60
మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న వీటి ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇవాళ సాయంత్రం ఏపీ ఎగ్జిట్ పోల్స్ విడుదలకానున్నాయి. దేశంలో పలు మీడియా, సర్వే సంస్థలు ఏపీ ప్రజల తీర్పును అంచనా వేయనున్నారు. గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తుది ఫలితాలకు కాస్త దగ్గరగా రావడంతో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.