Top 5 water purifiers: బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇవి.. ఇప్పుడు ఆమెజాన్ లో భారీ డిస్కోంట్ తో లభిస్తున్నాయి..
25 July 2023, 19:13 IST
తాగు నీటిని శుద్ధి చేసే వాటర్ ప్యూరిఫైయర్స్ ఇప్పుడు ప్రతీ ఇంట్లో నిత్యావసరంగా మారాయి. చాలా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్లను తయారు చేస్తున్నాయి. వాటిలో ది బెస్ట్ అనే ఐదు బ్రాండ్స్ ఇప్పుడు ఆమెజాన్ లో దాదాపు 79% డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.