TVS Apache RTR 165 RP | అదిరిపోయే ఫీచర్లతో అపాచీలో రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్..
26 January 2022, 16:07 IST
టీవీఎస్ ద్విచక్ర వాహనాలలో పాపులర్ మోడల్ అయిన అపాచీ బైక్‌లో మరో సరికొత్త వెర్షన్ వచ్చేసింది. భారత్‌లో రేస్ బైక్‌లకు ప్రాధాన్యత పెరుగుతుండటంతో Apache RTR 165 RP పేరుతో కొత్త రేసింగ్ బైక్‌ను సంస్థ లాంఛ్ చేసింది. ప్రస్తుతానికి ఈ మోడెల్‌లో కేవలం 200 యూనిట్లు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది.