తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mg Motor Zs Ev | అదిరిపోయే లుక్‌తో ఎంజీ లేటెస్ట్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌

MG Motor ZS EV | అదిరిపోయే లుక్‌తో ఎంజీ లేటెస్ట్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌

07 March 2022, 16:11 IST

లేటెస్ట్‌ MG ZS EV ఎన్నో టెక్నికల్‌, ఫీచర్‌ అప్‌గ్రేడ్స్‌తో ముందుకు వచ్చింది. వెహికిల్‌ బయటి వైపు కూడా కొన్ని స్టైలింగ్ మార్పులు కనిపిస్తున్నాయి.

  • లేటెస్ట్‌ MG ZS EV ఎన్నో టెక్నికల్‌, ఫీచర్‌ అప్‌గ్రేడ్స్‌తో ముందుకు వచ్చింది. వెహికిల్‌ బయటి వైపు కూడా కొన్ని స్టైలింగ్ మార్పులు కనిపిస్తున్నాయి.
MG Motor India తన 2022 ZS EVని అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ వెహికిల్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఎక్సైట్‌ (Excite) వేరియెంట్‌ ధర రూ.21.99 లక్షలు కాగా.. ఎక్స్‌క్లూజివ్‌ (Exclusive) వేరియెంట్‌ ధర రూ.24.88 లక్షలు (రెండూ ఎక్స్‌ షోరూమ్‌ ధరలు). ఇందులో ఎక్స్‌క్లూజివ్‌ వేరియెంట్‌ ఇప్పుడే అందుబాటులోకి రాగా.. ఎక్సైట్‌ వేరియెంట్‌ ఈ ఏడాది చివర్లో రానుంది.
(1 / 6)

ఈ లేటెస్ట్‌ ZS EVలో ఎన్నో స్టైలింగ్‌ అప్‌డేట్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా ముందు భాగంలో కొత్త ఫ్రంట్‌ గ్రిల్‌ ఆకట్టుకుంటోంది. ఇక ఈ కారులో 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ ఉన్నాయి.
(2 / 6)

ఈ కొత్త ZS EVలో మరింత ఎక్కువ సామర్థ్యం ఉన్న 50.3 kwh బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఒకసారి ఫుల్‌ఛార్జ్‌ చేస్తే ఈ కారు 461 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
(3 / 6)

ఇక ఈ కొత్త ZS EV క్యాబిన్‌ ప్రీమియం లుక్‌ అలాగే ఉంది. 10 అంగుళాల స్క్రీన్‌, ఎయిర్‌ ఫిల్టర్‌, మల్టిపుల్‌ యూఎస్‌బీ పాయింట్లు, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌లాంటి ఫీచర్లు ఉన్నాయి.
(4 / 6)

భారీ సన్‌రూఫ్‌ ఈ కొత్త ఎంజీ ZS EVకి ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.
(5 / 6)
భారీ సన్‌రూఫ్‌ ఈ కొత్త ఎంజీ ZS EVకి ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది.
వెనుకాల కూర్చునే ప్రయాణికులకు మధ్య సీటులోనూ ఓ హెడ్‌రెస్ట్‌ ఈ కొత్త ఎలక్ట్రిక్‌ వెహికిల్‌లో ఏర్పాటు చేశారు. ఇక మధ్యలో కప్‌హోల్డర్లతో కూడిన ఆర్మ్‌రెస్ట్‌ కూడా ఉంది.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి