TTD Solar Eclipse : సూర్య గ్రహణంతో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
25 October 2022, 16:20 IST
TTD Solar Eclipse సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు స్థానిక ఆలయాల ను మూసివేశారు. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంటలకు టిటిడి అనుబంధ ఆలయాలైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను మూసివేశారు. మంగళవారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రికి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.
- TTD Solar Eclipse సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు స్థానిక ఆలయాల ను మూసివేశారు. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంటలకు టిటిడి అనుబంధ ఆలయాలైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను మూసివేశారు. మంగళవారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రికి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.