తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan | కడపలో సీఎం జగన్.. పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభం

CM Jagan | కడపలో సీఎం జగన్.. పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభం

HT Telugu Desk HT Telugu

20 February 2022, 13:34 IST

    • సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా.. పుష్పగిరి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
కడపలో సీఎం జగన్
కడపలో సీఎం జగన్

కడపలో సీఎం జగన్

సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా.. కడప రిమ్స్ కు వచ్చారు. రిమ్స్‌ వద్ద పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ ను ప్రారంభించారు. అనంతరం.. అంజాద్ బాషా కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధువరులనూ ఆశీర్వాదించారు. అంతకుముందు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్న మఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు.. స్వాగతం పలికారు.

ట్రెండింగ్ వార్తలు

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

తదుపరి వ్యాసం