AP TS Rains : ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్, రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు
03 July 2023, 19:01 IST
AP TS Rains : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పింది. ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
- AP TS Rains : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చెప్పింది. ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.