AP Heat Wave : ఏపీ ప్రజలకు అలర్ట్, రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు- 154 మండలాల్లో వడగాల్పులు
24 April 2024, 19:26 IST
AP Heat Wave : ఏపీలో రేపు, ఎల్లుండి తీవ్రగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- AP Heat Wave : ఏపీలో రేపు, ఎల్లుండి తీవ్రగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.